Select Page
న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమెగా

న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమెగా

Rs. 400.00

న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమెగా అనేది మీ ఆరోగ్యానికి ఒమెగా-3 యొక్క శక్తి ఇందులో 420 mg సంపూర్ణ ఒమెగా మరియు 250 mg ఒమెగాa-3 పోషకాలు ఉంటాయి. ఒమెగా-3 అనేవి ఆరోగ్యమైన గుండె, చర్మం, నరాలు మరియు కీళ్ళకు అవసరమైన కీలక పోషకాలు(మన శరీరం వాటిని తయారు చేసుకోలేదు). ఒమెగా-3 పోషకాలు చాలా సురక్షితమైనవి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఒమెగా-3 పోషకాలు గుండె జబ్బులు మరియు మధుమేహం నుండి మనల్ని రక్షిస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, కొవ్వు స్థాయుల్ని అదుపులో ఉంచుతాయి మరియు కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి మరియు ధృడత్వాన్ని పెంచుతాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. మనం తీసుకునే ఆహారంలో తరచుగా ఒమెగా-3 పోషకాలు లోపించడవల్ల, మనలో చాలా మంది వాటిని తగినంతగా పొందలేము. ఒమెగా-3 మన గుండె, చర్మం, మరియు కీళ్ళకు మేలు చేస్తుంది, అందువల్ల న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమెగా తో మీ ఒమెగా-3 యొక్క రోజువారీ మోతాదును జోడించండి.

న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమెగా మీ “గుండెను యవ్వనంగా” ఉంచడంలో సహాయం చేస్తుంది.


Nutricharge Veg Omega

న్యూట్రిఛార్జ్ ఉత్పత్తులు ప్రత్యేకంగా ఆర్‌సిఎం ద్వారా మాత్రమే అమ్మబడతాయి.

ఎస్ కె యు: న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమెగా కేటగిరి

ఉత్పాదన విశదీకరణ

న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమెగా అనేది 100% శాకాహార సాఫ్ట్ క్యాప్సూల్. ఇది 420 mg సంపూర్ణ ఒమెగా 3 మరియు 250 mg ఒమెగా 3 ని కలిగి ఉంటుంది. న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమెగా ఒక బాక్సులో 30 మాత్రలు (2 స్ట్రిప్స్ X 15) కలిగిన వినియోగదారు హితమైన ప్యాక్ లో లభ్యమవుతుంది.

ఎవరు తీసుకోవచ్చు
14 సంవత్సరాల పైబడి ఉన్న అందరు పెద్దవాళ్ళు

మోతాదు
ఉదయం పూట అల్పాహారం తరువాత ఎక్కువ సమయాన్ని ఇచ్చి 1 క్యాప్సూల్ న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమెగా ను తీసుకోవాలి

ఎం.ఆర్.పి: 30 శాకాహార మృదువైన మాత్రలకు గాను 400/-

సమీక్షలు

ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.

మొట్టమొదటగా మీరే సమీక్షించండి “న్యూట్రిఛార్జ్ వెజ్ ఒమెగా”

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి