Select Page
న్యూట్రీఛార్జ్ ఎస్5

న్యూట్రీఛార్జ్ ఎస్5

Rs. 550.00

నిగెల్లా సతైవా (నలుపు విత్తులు/కాలోంజీ): సాంప్రదాయక ఔషధాలలో నల్ల (జీడి) విత్తుల వాడకము 2000 సంవత్సరాలకు పైగా ఉంటూ వస్తోంది. దీనియొక్క మంట-వ్యతిరేక, యాంటీ-ఆక్సిడంట్ మరియు రోగనిరోధకత పెంపుదల చర్య కారణంగా, ఇది కార్డియో వాస్కులర్, నరాల వ్యవస్థ, చర్మ ఇన్ఫెక్షన్లు, పునరుత్పత్తి వ్యవస్థ, శ్వాస సంబంధిత వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ మరియు జీర్ణ సంబంధిత రుగ్మతలతో సహా అనేక వ్యాధుల పట్ల ప్రయోజనకారిగా ఉంటోంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (ఎల్.డి.ఎల్), ట్రైగ్లైరిసైడ్లు, రక్తపోటు మరియు చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. “మరణము తప్ప ప్రతి వ్యాధికీ ఇది పరిష్కారము” అని ఇస్లామ్ ప్రవక్త మొహమ్మద్ ప్రవచించారు.

ఓసిమమ్ (తులసి) సమ్మేళనం: ఇది నాలుగు రకాల తులసి యొక్క విశిష్ట సమ్మేళనం. తులసి యందలి ఔషధ ధర్మాల కారణంగా అది 'మూలికల రాణి' అని పిలువబడుతుంది. ఇది యాంటీఆక్సిడంట్లను అందిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించే ధర్మాలను కలిగియుంది – చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరం మరియు దగ్గు, జలుబు మరియు జ్వరం నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ నూనె బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, జ్వరం, నొప్పి మరియు ఒత్తిడి నుండి రక్షణ కల్పిస్తుంది.

అజారిడిక్టా ఇండికా (వేప): ఒక శుద్ధిదాయినిగా, వేప శరీరమును మరియు శరీరము లోపలినుండీ శుభ్రం చేసేదిగా ప్రసిద్ధి చెందింది. ఇది కాలేయమును పునరుజ్జీవింపజేసి దాని పనితీరును మామూలుగా చేస్తుంది. నిరంతరమూ వేపను సేవిస్తే, కాలేయములో పేరుకుపోయిన విషకారకాలు క్రమం తప్పకుండా బైటికి వెళ్ళగొట్టబడతాయి. వేప మధుమేహవ్యతిరేక ధర్మాలను కలిగి ఉంది మరియు రక్తములోని కొలెస్ట్రాల్ తేడాలను మరియు చక్కెర స్థాయినీ క్రమబద్ధం చేయడానికి సహాయపడుతుంది. చర్మమును పునరుజ్జీవింపజేయడానికి కూడా వేప సహాయపడుతుంది.

అలో బార్బడెన్సిస్ (అలో వెరా) సారము, ఒక విషకారకనాశిని, అనేక ఆరోగ్యప్రయోజనాలు కలిగియుంది మరియు వివిధ విటమిన్లు మరియు ఖనిజ లవణాలకు సమృద్ధమైన వనరు. ఇది వయసు మళ్ళుటకు వ్యతిరేకమైన ప్రభావమును కలిగియుంది మరియు చర్మమును ఆరోగ్యవంతంగా, యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా ఉంచేందుకు ఉపయోగించబడుతుంది.  ఇది మలబద్ధకాన్ని తొలగిస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది.

మెంథా స్పైకాటా (పుదీనా, మింట్) అనేది ఒక పరిమళ మొక్క మరియు అజీర్ణం, వాయువు, ఎసిడిటీ, మొదలగు ఉదర రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది.



Nutricharge S5

న్యూట్రీఛార్జ్ ఉత్పత్తులు ప్రత్యేకించి ఆర్.సి.ఎం ద్వారా విక్రయించబడతాయి.

ఉత్పాదన విశదీకరణ

న్యూట్రీఛార్జ్ ఎస్5 అనేది, ఒక 100% శాకాహార మృదువైన క్యాప్సూల్. ఇది 200 మిల్లీగ్రాముల నిగెల్లా సతైవా(జీడి గింజల నూనె), 150 మిల్లీగ్రాముల ఓసిమమ్ (తులసి) మిశ్రమం (ఓసిమమ్ బాసిల్లమ్, ఓసిమమ్ శాంక్టమ్ సారము, ఓసిమమ్ శాంక్టమ్, ఓసిమమ్ గ్రాటిస్సిమమ్), 100 మిల్లీగ్రాముల అజారిడిక్టా ఇండికా (వేప) సారము, 25 మిల్లీగ్రాముల అలో బార్బడెన్సిస్ (అలో వెరా), మరియు 10 మిల్లీగ్రాముల మెంథా స్పైకాటా (స్పియర్‌మింట్) కలిగి ఉంది.

న్యూట్రీఛార్జ్ ఎస్5 వినియోగించుకోవడానికి చాలా సులభం మరియు సౌకర్యం.

న్యూట్రీఛార్జ్ ఎస్5 అనేది 30 క్యాప్సూళ్ళ (2 స్ట్రిప్స్ x 15) వినియోగదారు అనుకూలమైన ప్యాక్ లో లభిస్తుంది.

ఎవరు వాడవచ్చు:
18 సంవత్సరాల వయస్సు పైబడిన పెద్దలు అందరూ

మోతాదు: న్యూట్రీఛార్జ్ ఎస్5 యొక్క 1 క్యాప్సూలును రోజుకు ఒకసారి భోజనం తర్వాత వెంటనే తీసుకోవాలి. దీనిని ప్రతిరోజూ ఒకే వేళకు తీసుకోవాల్సి ఉంటుంది.

గరిష్ట చిల్లర ధర: 550/- : 30 శాకాహార మృదువైన క్యాప్సూల్స్ కొరకు

సమీక్షలు

ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.

మొట్టమొదటగా మీరే సమీక్షించండి “న్యూట్రీఛార్జ్ ఎస్5”

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి