ఉత్పాదన విశదీకరణ
న్యూట్రీఛార్జ్ కిడ్స్ మ్యాంగో 48 ముఖ్య పోషకాలు, 3 రకాల ప్రొటీన్లు, 15 విటమిన్లు, 13 మినరల్స్ మరియు 10 బొటానికల్స్ తో బలవర్థకమైనది.
ఎవరు తీసుకోవచ్చు:
న్యూట్రీఛార్జ్ కిడ్స్ మ్యాంగో 2 నుండి 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఒక శ్రేష్టమైన, శుద్ధమైన శాకాహార ఆరోగ్యకర పానీయము.
మోతాదు: 10 గ్రాముల (ఒక స్కూప్) న్యూట్రీచార్జ్ కిడ్స్ మ్యాంగో పౌడర్ని చల్లని లేదా వేడి నీటిలో రుచికి తగినంత చక్కెర కలిపి దీనిని 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు రెండుసార్లు ఇవ్వాలి.
ఎం.ఆర్.పి.: రూ. 800/- 300 గ్రాముల టిన్
సమీక్షలు
ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.