Select Page
Nutricharge Glycem Prodiet and Tablet
డెమో వీడియో
డా. కపీల్ కపూర్ గారిచే న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్
తరచుగా అడిగే ప్రశ్నల వీడియో
న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్

న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ మరియు టాబ్లెట్

Rs. 2,675.00

న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ మరియు టాబ్లెట్ అనేది డయాబెటీస్ రావడాన్ని నివారించడానికి ప్రీ-డయాబెటిక్స్ కోసం రూపొందించిన అనుబంధాహారము.

ప్రీ-డయాబెటీస్ అంటే ఏమిటి?

‘‘వ్యక్తులకు డయాబెటీస్ కలగడానికి ముందు, వాళ్ళు దాదాపుగా ‘‘ప్రీ-డయాబెటిక్స్’’ కలిగివుంటారు- రక్త గ్లూకోజ్ నిల్వలు మామూలుగా కంటే ఎక్కువగా ఉంటాయి, కానీ డయాబెటీస్ గా రోగనిర్థారణ చేసేందుకు తగినంత అధికంగా ఉండవు’’- అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్.


Nutricharge Glycem ProDiet and Tablet (Clinically Proven)

న్యూట్రిఛార్జ్ ఉత్పత్తులు ప్రత్యేకంగా ఆర్‌సిఎం ద్వారా మాత్రమే అమ్మబడతాయి.

ఎస్ కె యు: న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ కేటగిరి కేటగిరి

ఉత్పాదన విశదీకరణ

న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ అనేది 12 బొటానికల్స్ గల ఒక చప్పరించే టాబ్లెట్.

న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ లో డూపాంట్ యుఎస్ఎ, ఆహార ఫైబర్, కార్సీనియా కాంబోజియా మరియు ఎంజైమ్స్ నుంచి వేరుచేయబడిన అత్యధిక నాణ్యమైన సోయా ప్రొటీన్ ఉంది.

న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ తో 25 శాషేల న్యూట్రిచార్జ్ స్వీట్నర్ ఉచితం.

రుచికరమైన ఏలకుల చాక్లెట్ కాఫీ ఫ్లేవర్ గల ప్రొటీన్ షేక్ ని తయారుచేసేందుకు ఒక గ్లాసు కొవ్వు తక్కువ పాలలో ఒక గరిటెడు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ పౌడరు మరియు న్యూట్రిచార్జ్ స్వీట్నర్ శాషే కలపండి.

ఎవరు తినవచ్చు: ప్రీ- డయాబెటిక్స్ (140 నుంచి 200 మిగ్రా/డిఎల్ యాదృచ్ఛిక రక్త చక్కెర నిల్వలు గల వ్యక్తులు)

మోతాదు: ప్రతి రోజూ ఉదయం 1 టాబ్లెట్ న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ చప్పరించండి
మరియు 1 గ్లాస్ న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ షేక్ ని దానితో తీసుకోవాలి, రక్తంలో చక్కెర నిల్వలు మామూలుగా అయ్యేంత వరకు కొనసాగించండి.
రిష్ట చిల్లర ధర: రూ. 30 టాబ్లెట్ల ప్యాక్ ధర 875/- (1 నెల ప్యాక్)
గరిష్ట చిల్లర ధర:  రూ. 500 గ్రాముల జార్ 1,800/-

సమీక్షలు

ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.

మొట్టమొదటగా మీరే సమీక్షించండి “న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ మరియు టాబ్లెట్”

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి