ఉత్పాదన విశదీకరణ
న్యూట్రిఛార్జ్ DHA 200 అనే 100% వెజ్ సాఫ్ట్ క్యాప్సూల్ 100% శాకాహార శైవ వనరుల నుండి తీసుకున్న 200 mg DHA ను కలిగి ఉంటుంది. అందువల్ల, క్యాప్సూల్ మరియు న్యూట్రిఛార్జ్ DHA 200 లో ఉన్న DHA రెండూ కూడా మొక్కల (ఆల్గే) నుండి ఉత్పత్తి చేయబడ్డాయి. న్యూట్రిఛార్జ్ DHA 200 తీసుకోవడానికి సులభంగాను మరియు సౌకర్యవంతగాను ఉంటుంది మరియు క్యాప్సూల్స్ తీపిరుచిలో ఉంటాయి.
న్యూట్రిఛార్జ్ DHA 200, ఒక బాక్సులో 30 క్యాప్సూల్స్ (2 స్ట్రిప్స్ X 15) కలిగిన వినియోగదారు హితమైన ప్యాక్ లో లభ్యమవుతుంది
ఎవరు తీసుకోవచ్చు
గర్భం ధరించిన మహిళలు, గర్భధారణ చేయాలనుకున్న మహిళలు మరియు పాలిచ్చే తల్లులు
మోతాదు
న్యూట్రిఛార్జ్ DHA 200 యొక్క 1 క్యాప్సూల్ భోజనం తరువాత రోజుకు రెండు సార్లు చొప్పున తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో తీసుకోవాలి.
ఎం.ఆర్.పి: 30 వెజ్ సాఫ్ట్ క్యాప్సూల్స్ 900/-
సమీక్షలు
ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.