Select Page
నూట్రిఛార్జి  కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్)

నూట్రిఛార్జి కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్)

Rs. 1,125.00

న్యూట్రిఛార్జి కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) లో డుపోంట్ యుఎస్ఎ నుండి అధిక నాణ్యత గల సోయా ప్రోటీను ఐసోలేట్ కలిగి ఉంది. . దీనిలో 100 గ్రాములకు 74% ప్రోటీను కలిగి ఉంది. ఇది శాకాహారి ఉత్పత్తి, ఎందుకంటే ఇందులోని ప్రోటీను మొక్కలు ఆధారితమైనది, పాలు ఆధారిత ఉత్పత్తులు ఉపయోగించబడవు.
ఇది నెదర్లాండ్స్ నుండి ప్రీ-బయోటిక్ పీచు పదార్థం, బెల్జియం నుండి కోకోను కలిగి ఉంది. ఒక గ్లాసు నీటిలో న్యూట్రిఛార్జ్ కోకో ప్రోడైట్ (డాయ్ ప్యాక్) ఒక సాచెట్ వేసి, రుచికరమైన చాక్లెట్ ప్రోటీన్ షేక్ చేయడానికి అవసరమైతే చక్కెర / స్వీటెనర్ను జోడించండి.


Nutricharge Cocoa ProDiet (Doy Pack)

నూట్రిఛార్జి ఉత్పత్తులు ఆర్ సి ఎం ద్వారా ప్రత్యేకంగా అమ్మబడుతుంది.

ఎస్ కె యు: నూట్రిఛార్జి కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) కేటగిరి

ఉత్పాదన విశదీకరణ

న్యూట్రిఛార్జి కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) లో డుపోంట్ యుఎస్ఎ నుండి అధిక నాణ్యత గల సోయా ప్రోటీన్ ఐసోలేట్ కలిగిఉంది. దీనిలో 100 గ్రాములకు 74% ప్రోటీను ఉంది. ఇది శాకాహారి ఉత్పత్తి, ఎందుకంటే ఇందులోని ప్రోటీను మొక్కలు ఆధారితమైనది, పాలు ఆధారిత ఉత్పత్తులు ఉపయోగించబడవు.
ఇది నెదర్లాండ్స్ నుండి ప్రీ-బయోటిక్ పీచు పదార్థం, బెల్జియం నుండి కోకోను కలిగి ఉంది. ఒక గ్లాసు నీటిలో న్యూట్రిఛార్జి కోకో ప్రోడైట్ యొక్క ఒక సాచెట్ వేసి, రుచికరమైన చాక్లెట్ ప్రోటీన్ షేక్ చేయడానికి అవసరమైతే చక్కెర / స్వీటెనర్ను జోడించండి.
ప్రతి రోజు బలమైన అల్పాహారం తీసుకోండి; మీ ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మరియు పీచు పదార్థాల (పివిఎంఎఫ్ ) రోజువారీ అవసరాలను నెరవేర్చడానికి, నూట్రిఛార్జి పురుష 1మాత్ర తో నూట్రిఛార్జి కోకో ప్రోడైట్ షేక్ 1 గ్లాస్ (1 గ్లాస్ కు 1సాచెట్ ) తీసుకోండి.

ఎవరు తినవచ్చు:
14 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషుడు

మోతాదు:
రోజువారీ ఒక గ్లాస్ నీటిలో 1 సాచెట్

ప్యాకేజింగ్:
ప్రతి డోయ్ ప్యాక్లో 20 గ్రాముల 15 సాచెట్లు ఉన్నాయి.
సాచెట్లో ప్రోటీన్ అంశం 14.8 గ్రా.

ఎం. ఆర్. పి. .:
డోయ్ ప్యాక్ -రూ.1125 / –

సమీక్షలు

ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.

మొట్టమొదటగా మీరే సమీక్షించండి “నూట్రిఛార్జి కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్)”

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి