ఉత్పాదన విశదీకరణ
మోకాలి కీళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక అనుబంధాహారము. దీనిలో పాల క్యాల్షియం, రోజ్ హిప్, గ్లూకోసామైన్, విటమిన్ కె27 మరియు బోస్వేల్లియా లాంటి ఎంపికచేసిన పోషకాలు ఉన్నాయి.
మోకాలి కీళ్ళు మరియు కార్టిలేజ్ ల నిర్వహణ మరియు మరమ్మతులతో పాటు మోకాలి ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఇది సహాయపడుతుంది, నొప్పిని మరియు శోథను తగ్గిస్తుంది మరియు ఆస్టియోఆర్థరైటిస్ లో మోకాలి కీళ్ళ కదలికను మరియు ఎలా కావాలంటే అలా వంచే సౌకర్యాన్ని పెంపొందిస్తుంది.
న్యూట్రిచార్జ్ బిజెని క్రమంతప్పకుండా ఉపయోగిస్తే కీలు మోకాలి శస్త్రచికిత్సను నివారించడంలో లేదా జాప్యంచేయడంలో సహాయపడుతుంది. ప్రారంభ ఫలితాల కోసం దీన్ని కనీసం 3 నుంచి 6 నెలల పాటు తీసుకోండి.
ఎవరు తినవచ్చు: ముసలితనం లేదా ఎరోజన్ వల్ల మోకాలి కీలు నొప్పి గల స్త్రీపురుషులు.
మోతాదు: రోజూ గ్లాసు నీటితో ఒక శాషేతో పాటు ఒక టాబ్లెట్.
ఎం.ఆర్.పి.: 30 శాషేలకు మరియు 30 టాబ్లెట్లకు 3500/-
సమీక్షలు
ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.