Select Page
న్యూట్రీఛార్జ్ బయోఏజ్

న్యూట్రీఛార్జ్ బయోఏజ్

Rs. 1,500.00

న్యూట్రీచార్జ్ బయోఏజ్ అనేది, కాలేయ ఆరోగ్యం, ప్రీబయోటిక్స్ మరియు జీర్ణ సంబంధ ఎంజైముల కొరకు సహజ సారములు కలిగియున్న, ప్రత్యేకంగా రూపొందించబడిన పోషక ఔషధము. ఇది మద్యం లేదా పొగాకు వినియోగిస్తున్న వారికి, 50 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు గల వారికి లేదా జీర్ణ సంబంధ లేదా కాలేయ సమస్యతో బాధపడుతున్న వారికి కాలేయాన్ని రక్షిస్తుంది మరియు రీచార్జ్ చేస్తుంది మరియు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.


Nutricharge BioAge

న్యూట్రిఛార్జ్ ఉత్పత్తులు ప్రత్యేకంగా ఆర్‌సిఎం ద్వారా మాత్రమే అమ్మబడతాయి.

ఎస్ కె యు: న్యూట్రీఛార్జ్ బయోఏజ్ కేటగిరి

ఉత్పాదన విశదీకరణ

కాలేయం శరీరం యొక్క రసాయనిక కర్మాగారము మరియు విభిన్న వనరుల నుండి మన శరీరంలోకి ప్రవేశించే విషపూరిత పదార్థాలను తొలగించడం ద్వారా శరీరాన్ని విషరహితం చేస్తుంది. జీర్ణ సంబంధ ఎంజైములు ఆహార పదార్థాల సక్రమ జీర్ణ క్రియలో సహాయపడతాయి కాగా ఆంత్రం ఆరోగ్యాన్ని ప్రోబయోటిక్‌ మెరుగుపరుస్తాయి.

ఎవరు తీసుకోవచ్చు:
1. మద్యం లేదా పొగాకు వినియోగించే వారు
2. 50 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు గల వారు
3. జీర్ణ సంబంధ లేదా కాలేయ సమస్యల నుండి బాధ పడుతున్న వారు

మోతాదు: న్యూట్రీచార్జ్ బయోఏజ్ ఒక కోటెడ్ టాబ్లెట్‌ని ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తరువాత ఒక గంటకు ఒక గ్లాసు నీటితో తీసుకోవాలి
ఎం.ఆర్.పి.: 30 టాబ్లెట్ల ప్యాక్ (1 నెల ప్యాక్) ధర రూ 1500

సమీక్షలు

ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.

మొట్టమొదటగా మీరే సమీక్షించండి “న్యూట్రీఛార్జ్ బయోఏజ్”

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి