Select Page
Nutricharge Prodiet Shake - Banana Caramel, Coffee Hazelnut

న్యూట్రీఛార్జ్ ప్రోడైట్ షేక్ – బనానా క్యారామెల్, కాఫీ హేజెల్నట్

Rs. 1,900.00

మీ ఉదయం 10 గంటల ఉపాహారం లేదా సాయంత్రం 4 గంటల అల్పాహారంగా ఆనందించదగిన లేదా రాత్రి భోజనంతో తీసుకోదగిన ఒక త్వరిత, సౌకర్యవంతమైన మరియు రుచికరమైన పోషకాహార షేక్ మిశ్రమం, మీ తీపి వాంఛను సంతృప్తిపరచగలుగుతుంది లేదా మీ ఆకలిబాధను తగ్గించగలుగుతుంది. ఇందులో, చక్కని-సమతుల్యమైన పోషకాహారం అందించడానికై అధిక నాణ్యత గల మూడు ప్రొటీన్ల మిశ్రమం, 26 విటమిన్లు మరియు ఖనిజలవణాలతో పాటు సహజ ప్రోబయోటిక్ ఫైబర్ ఉంటుంది.


Nutricharge Strawberry ProDiet (Doy Pack)

నూట్రిఛార్జి ఉత్పత్తులు ఆర్ సి ఎం ద్వారా ప్రత్యేకంగా అమ్మబడుతుంది.

ఉత్పాదన విశదీకరణ

న్యూట్రీఛార్జ్ ప్రోడైట్ షేక్ 10 గ్రాముల సంపూర్ణ ప్రొటీన్, 26 విటమిన్లు మరియు ఖనిజలవణాలతో 4 గ్రాముల సహజ ప్రోబయాటిక్ ఫైబర్ అందిస్తుంది. ఇది రోగనిరోధకశక్తి మరియు జీర్ణసంబంధిత ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది, స్థిరమైన శక్తిని అందిస్తుంది, ఆరోగ్యకరమైన కండర ద్రవ్యరాశిని ప్రోత్సహిస్తుంది మరియు మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపునింపి ఉంచుతుంది. ఎటువంటి కృత్రిమ రంగులు మరియు రుచులు గానీ ట్రాన్స్-ఫ్యాట్ గానీ, ఎటువంటి రీఫైన్డ్ చక్కెర లేదా ప్రిజర్వేటివ్స్ గానీ లేని ఒక సంపూర్ణ శాకాహారము.

అందుబాటులోని రుచులు:: బనానా క్యారామెల్, కాఫీ హేజెల్నట్

ఎవరు వాడవచ్చు:
18 సంవత్సరాల వయస్సు పైబడిన పెద్దలు అందరూ.

తయారు చేయడం సులభం:
1. ఒక షేకర్‌లో 200 మి.లీ చల్లని పాలు తీసుకోండి
2. ఒక స్కూప్ నిండుగా (25 గ్రా) న్యూట్రీఛార్జ్ ప్రోడైట్ షేక్ కలపండి
3. బాగా షేక్ చేయండి
4. షేక్ ఆస్వాదించండి

గరిష్ట చిల్లర ధర:  500 గ్రాముల జార్ రు.1900/-

సమీక్షలు

ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.

మొట్టమొదటగా మీరే సమీక్షించండి “న్యూట్రీఛార్జ్ ప్రోడైట్ షేక్ – బనానా క్యారామెల్, కాఫీ హేజెల్నట్”

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి