తరచుగా అడిగే ప్రశ్నలు
న్యూట్రిచార్జ్ డిహెచ్ఎపై ప్రశ్నలు
1. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ అంటే ఏమిటి?
న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ అనేది అనుబంధ ఆహారము.
2. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ఎలా ప్రయోజనకరమైనది?
గర్భస్థ శిశువు యొక్క మెదడు సర్వోత్తమంగా వికసించడంలో (మెదడు అవయవ వికాసం) న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ సహాయపడుతుంది.
3. శిశువు యొక్క మెదడు సంపూర్ణ వికాసం తల్లి గర్భంలో మాత్రమే కలుగుతుందా?
శిశువు మెదడు యొక్క 70% అభివృద్ధి తల్లి గర్భంలోనే జరుగుతుంది.
4. డిహెచ్ఎకి సంబంధించి ఏదైనా క్లినికల్ పరిశోధన ఉందా?
గర్భిణీ స్త్రీలు డిహెచ్ఎని వినియోగించడానికి సంబంధించి అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ, డెన్మార్క్ తదితర అనేక దేశాలు పరిశోధన చేశాయి. గర్భిణీ స్త్రీలు డిహెచ్ఎని వినియోగించడం పూర్తిగా సురక్షితమని మరియు శిశువుల్లో మెదడు సర్వోత్తమంగా వికసించడానికి ఇది సహాయపడుతుందని ఈ పరిశోధకులు నిరూపించారు.
5. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ లో డిహెచ్ఎ పరిమాణం ఎంత?
క్లినికల్ పరిశోధన ప్రకారం, గర్భిణీ స్త్రీలకు రోజూ 400 మిగ్రా డిహెచ్ఎ అవసరం. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ యొక్క ప్రతి శాకాహార సాఫ్ట్ క్యాప్సులులో 400 మిగ్రా డిహెచ్ఎ ఉంది.
6. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ని ఎవరు తీసుకోవాలి?
న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ని గర్భిణీ స్త్రీలు తీసుకోవాలి.
7. గర్భస్థ శిశువు డిహెచ్ఎ ని ఎలా అందుకుంటుంది?
తల్లి న్యూట్రిచార్జ్ డిహెచ్ఎని తీసుకున్నప్పుడు, మావి ద్వారా డిహెచ్ఎ శిశువును చేరుకుంటుంది.
8. గర్భిణీ స్త్రీలతో పాటు ఇంకా ఎవరు న్యూట్రిచార్జ్ డిహెచ్ఎని తీసుకోవచ్ఛు?
చనుబాలిస్తున్నతల్లి లేదా పసిబిడ్డను పోషిస్తున్న తల్లి న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ని తీసుకోవాలి.
9. గర్భధారణలో ఏ నెల నుంచి న్యూట్రిచార్జ్ డిహెచ్ఎని తీసుకోవాలి?
గర్భధారణ ప్రారంభమైనప్పటి నుంచి న్యూట్రిచార్జ్ డిహెచ్ఎని తీసుకోవడం ప్రారంభించాలి.
10. గర్భందాల్చడానికి ముందు న్యూట్రిచార్జ్ డిహెచ్ఎని తీసుకోవచ్చా?
ఒక్క రోజు కూడా కోల్పోవడాన్ని నివారించడానికి వీలుగా గర్భధారణకు ప్రణాళిక చేసుకున్న సమయం నుంచి న్యూట్రిచార్జ్ డిహెచ్ఎని తీసుకోవడం ప్రారంభించాలి.
11. గర్భధారణ జరిగి రెండు మూడు నెలలు గడిచిపోయి మరియు న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ని తీసుకోవడం ఇంకా ప్రారంభించకపోతే ఏం చేయాలి?
మీరు నేటి నుంచే న్యూట్రిచార్జ్ డిహెచ్ఎని తీసుకోవడం ప్రారంభించవచ్చు. మీరు దీన్ని తీసుకోవడం ప్రారంభించిన వెంటనే ఇది శిశువుకు ప్రయోజనం కల్పించడం ప్రారంభిస్తుంది.
12. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎని ఎంత కాలం తీసుకోవాలి?
గర్భధారణ కాలం అంతటా మరియు బిడ్డకు పాలిచ్చు కాలం అంతటా న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ని తీసుకోవాలి.
13. రోజులో ఏ సమయంలో న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ని తీసుకోవాలి?
న్యూట్రిచార్జ్ డిహెచ్ఎని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు.
14. రోజులో ఎన్ని న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ క్యాప్సుల్ని తీసుకోవాలి?
రోజూ ఒక క్యాప్సుల్ న్యూట్రిచార్జ్ డిహెచ్ఎని తీసుకోవాలి.
15. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ వాసన గర్భిణీ స్త్రీలలో వికారం కలిగించవచ్చా?
న్యూట్రిచార్జ్ డిహెచ్ఎకి ఎలాంటి వాసన ఉండదు. దీనికి కారామెల్ యొక్క కమ్మని సువాసన ఉంటుంది, దీన్ని గర్భిణీ స్త్రీలందరూ ఇష్టపడతారు.
16. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ కోసం డాక్టరు గారి ప్రిస్క్రిప్షన్ కావాలా?
న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ అనేది అనుబంధ ఆహారము. దీనికి డాక్టరు గారి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు
17. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎతో పాటు న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ స్ట్రాబెర్రీ ప్రోడైట్ ను తీసుకోవచ్చా?
అవును, న్యూట్రిచార్జ్ డిహెచ్ఎతో పాటు న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ స్ట్రాబెర్రీ ప్రోడైట్ ను తీసుకోవచ్చు.
18. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎలో ఉంచిన వెజిటేరియన్ డిహెచ్ఎ మూలం ఏమిటి?
న్యూట్రిచార్జ్ డిహెచ్ఎలో పెట్టిన వెజిటేరియన్ డిహెచ్ఎ సముద్రపు మొక్కల నుంచి సేకరించబడుతుంది.
19. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ క్యాప్సూలును వెజిటేరియన్ అని ఎలా అనవచ్చు?
న్యూట్రిచార్జ్ డిహెచ్ఎలోని వెజ్ సాఫ్ట్ క్యాప్సూల్, వెజిటేరియన్ అయిన కార్రగీనన్ నుంచి తయారుచేయబడింది.
20. న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ గర్భిణీ స్త్రీలకు సురక్షితమా?
గర్భిణీ స్త్రీలకు న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ పూర్తిగా సురక్షితం. ఇది వాళ్ళ కోసం మాత్రమే తయారుచేయబడింది.
21. ఒక ప్యాక్ న్యూట్రిచార్జ్ డిహెచ్ఎలో ఎన్ని క్యాప్సూల్స్ ఉంటాయి?
ప్రతి న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ప్యాక్ లో 30 క్యాప్సుల్స్ ఉంటాయి (ప్రతిదీ 15 క్యాప్సుల్స్ గల 2 స్ట్రిప్స్) ఇవి ఒక నెల మొత్తానికి సరిపోతాయి.
న్యూట్రిచార్జ్ మ్యాన్ పై ప్రశ్నలు
1. న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్ అంటే ఏమిటి?
న్యూట్రిచార్జ్ మ్యాన్ అనేది సమగ్ర రోజువారీ అనుబంధ పౌష్టికాహారము. సమతుల్య పౌష్టికాహారం ద్వారా పురుషులు ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు వాళ్ళకు రోజూ అవసరమైన పౌష్టికాహార అవసరాలను తీర్చేందుకు ఇది 35 విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ మరియు యాంటీఆక్సిడంట్లు ఇస్తుంది.
2. న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్లను శాకాహారులు తీసుకోవచ్చా?
తీసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో జంతువులకు చెందిన పదార్థాలు (మాంసాహారం) లేవు.
3. న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్ ని రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఆధునిక జీవన విధానం, ఫాస్ట్ ఫుడ్, అసమతుల్య ఆహారం మరియు సరైన సంగ్రహణ జరగకపోవడం వల్ల కావలసిన సూక్ష్మపోషకాలన్నిటినీ పొందడం కష్టంగా ఉంటోంది. ఈ సూక్ష్మపోషకాల లోపం ఉంటే శక్తి మరియు సత్తువ కోల్పోవడానికి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, కండరాలు, ఎముకలు మరియు పళ్ళు తదితరములు బలహీనపడటానికి దారితీయవచ్చు. పౌష్టికాహార లోపాలను నిరోధించేందుకు, వివిధ అవయవ వ్యవస్థలు విధులు నిర్వర్తించడానికి అవసరమైన పరిమాణంలో అత్యధిక కీలక పోషకాలను న్యూట్రిచార్జ్ మ్యాన్ అందిస్తుంది మరియు గుండె ఆరోగ్యానికి మరియు డయాబెటీస్ ని అదుపులో ఉంచడానికి లాభదాయకం.
4. న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్ వల్ల ఏవైనా దుష్ప్రభావాలు కలుగుతాయా?
భోజనం చేసిన తరువాత సిఫారసు చేసిన మోతాదుల్లో తీసుకున్నప్పుడు అత్యధిక మంది వ్యక్తుల్లో న్యూట్రిచార్జ్ మ్యాన్ సాధారణంగా బాగా సహించబడుతుంది. అరుదుగా ఇది వికారం, వాంతులు మరియు పొత్తికడుపు అసౌకర్యం కలిగించవచ్చు.
5. నాకు డయాబెటీస్ ఉంది, నేను న్యూట్రిచార్జ్ మ్యాన్ ని తీసుకోవచ్చా?
అవును, మీరు న్యూట్రిచార్జ్ మ్యాన్ ని తీసుకోవచ్చు ఎందుకంటే డయాబెటీస్ గల వ్యక్తికి ఇది హానికరమైనది కాదు కాబట్టి. క్రోమియం, వానాడియం మరియు జింకు లాంటి మినరల్స్ డయాబెటీస్ లో సహాయపడవచ్చు. గ్రీన్ టీ సారం కొవ్వు కరగడానికి సహాయపడవచ్చు, విటమిన్ ఎ మరియు ఇతర యాంటీఆక్సిడంట్లు రోగనిరోధక శక్తిని పెంచవచ్చు మరియు కన్ను దెబ్బతినడాన్ని అదుపులో ఉంచవచ్చు. మీరు అప్పటికే విటమిన్స్-మినరల్స్ అనుబంధాలు తీసుకుంటుంటే, మీ డాక్టరును సంప్రదించండి.
6. ఈ ఉత్పాదనను ఎవరు ఉపయోగించాలి?
14 సంవత్సరాల వయస్సుకు మించిన అబ్బాయిలు మరియు వయోజన పురుషులందరూ న్యూట్రిచార్జ్ మ్యాన్ ను తీసుకోవచ్చు.
7. నేను న్యూట్రిచార్జ్ మ్యాన్ ని ఎప్పుడు తీసుకోవాలి మరియు రోజుకు ఎన్ని టాబ్లెట్లు తీసుకోవాలి?
ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ తరువాత ఒక గ్లాసు నిండుగా నీటితో 1 న్యూట్రిచార్జ్ టాబ్లెట్ తీసుకోండి.
8. న్యూట్రిచార్జ్ ని తీసుకోవడానికి ముందు నాకు డాక్టరు గారి ప్రిస్క్రిప్షన్ అవసరమా?
న్యూట్రిచార్జ్ మ్యాన్ అనుబంధాహారం అయిఉండడం వల్ల, దానిని మీకు మీరుగా తీసుకోవచ్చు, అయితే అవసరమని మీరు భావిస్తే, మీ డాక్టరును సంప్రదించవచ్చు.
9. నేను కొంత కాలం పాటు కొనసాగిస్తే నేను బరువు పెరుగుతానా లేదా తగ్గుతానా?
న్యూట్రిచార్జ్ మ్యాన్ పౌష్టికాహార అనుబంధం కాబట్టి ఆహారసంబంధ లోపాలను మాత్రమే సరిదిద్దడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది మరియు బరువును పెంచదు. గ్రీన్ టీ సారం కొవ్వును కరిగించడానికి సహాయపడవచ్చు.
10. న్యూట్రిచార్జ్ మ్యాన్ ఒక ఔషధమా?
న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్ ఔషధం కాదు. ఇది బి కాంప్లెక్స్ అంశాలు, ఇతర విటమిన్లు, మినరల్స్, మరియు అమైనో యాసిడ్స్ గల రోజువారీ అనుబంధ పౌష్టికాహారము.
11. దీన్ని ఎంత కాలం కొనసాగించాలి?
రోజూ ఒక టాబ్లెట్ న్యూట్రిచార్జ్ మ్యాన్ ని సుదీర్ఘ కాలం పాటు తీసుకోవాలి.
12. కొంత కాలం పాటు న్యూట్రిచార్జ్ మ్యాన్ ని తీసుకోవడం కొనసాగిస్తే నేను బానిస అవుతానా?
న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్ అలవాటుగా మారదు మరియు మీరు మీ ఇష్టమొచ్చినంత కాలం కొనసాగించవచ్చు, కానీ గరిష్ట ప్రయోజనం పొందాలంటే దీన్ని ఎక్కువ కాలం తీసుకోవాలి.
13. న్యూట్రిచార్జ్ మ్యాన్ ని తీసుకోవడానికి ముందు నేను డాక్టరును సంప్రదించాలా?
రోజువారీ ఆరోగ్యకరమైన అనుబంధాహారంగా న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్ ని తీసుకోవడానికి డాక్టరు గారి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా, ఆరోగ్య/ఆహార అనుబంధాలు ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించబడుతున్నాయి. భారతదేశంలోని ప్రజలు కూడా సంక్షేమ ఉత్పాదనల వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలను మరియు న్యూట్రిచార్జ్ మ్యాన్ అత్యధిక నాణ్యమైన అనుబంధాహారమనే విషయం గ్రహించారు.
14. న్యూట్రిచార్జ్ మ్యాన్ యొక్క ట్రయల్ ప్యాక్ ఏదైనా లభిస్తుందా?
న్యూట్రిచార్జ్ మ్యాన్ 30 టాబ్లెట్లు కేవలం రూ. 350కే లభిస్తున్నాయి. మరియు ఇవి పూర్తిగా ఒక నెల పాటు వస్తాయి.
15. నేను ఇప్పటికే నిర్దిష్ట ఆహార ప్లాన్ లో ఉన్నాను. అయినా నేను న్యూట్రిచార్జ్ ని తీసుకోవచ్చా?
మీరు అప్పటికే ప్రత్యేక ఆహారం తీసుకుంటుంటే లేదా డైటింగ్ చేస్తుంటే న్యూట్రిచార్జ్ మ్యాన్ ప్రయోజనకరంగా ఉండొచ్చు ఎందుకంటే మీరు ఆహారం నుంచి పొందని అమూల్యమైన విటమిన్స్, మినరల్స్ మరియు అమైనో యాసిడ్స్ ను ఇది అందిస్తుంది.
న్యూట్రిచార్జ్ ఉమన్ పై ప్రశ్నలు
1. న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ మహిళల ఆరోగ్యాన్ని పెంపొందించే మరియు వారిని యవ్వనంగా ఉంచే 14 అరుదైన పండ్ల సారాల నుంచి ఫైటోన్యూట్రియంట్లతో సహా మహిళలకు ప్రయోజనం కల్పించే 53 పోషకాలను అందిస్తుంది. మహిళల యొక్క జీవితంలోని వివిధ దశల్లో మహిళల యొక్క నిర్దిష్ట ఆరోగ్య సమస్యలను పోగొట్టే 6 ప్రత్యేక పోషకాలను కూడా ఇది ఇస్తుంది. అంతే కాకుండా మహిళలను ఆరోగ్యంగా ఉంచేందుకు 33 కీలక విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడంట్లు మరియు అమైనో-యాసిడ్స్ తో రోజువారి అవసరాలను తీర్చడానికి ఇది సహాయపడవచ్చు.
2. న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ ని శాకాహారులు తీసుకోవచ్చా?
అవును, శాకాహారులు దీన్ని తీసుకోవచ్చు ఎందుకంటే న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ లో జంతువుల పదార్థాలు (మాంసాహార పదార్థాలు) లేవు.
3. న్యూట్రిచార్జ్ ఉమన్ వల్ల ఏవైనా దుష్ప్రభావాలు కలుగుతాయా?
న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ ని రోజూ భోజనం తరువాత ఒక టాబ్లెట్ చొప్పున తీసుకున్నప్పుడు అత్యధిక మంది మహిళలు సాధారణంగా బాగా సహించారు. అరుదుగా ఇది వికారం, వాంతులు, మలబద్ధకం, అతిసారం లేదా పొత్తికడుపులో అసౌకర్యం కలిగించవచ్చు.
4. నాకు డయాబెటీస్ ఉంది. నేను న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ ని తీసుకోవచ్చా?
న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ డయాబెటీస్ గల ప్రజలకు ప్రయోజనకరమైనది. క్రోమియం మరియు వానాడియం లాంటి మినరల్స్ శరీరం చక్కెరను వినియోగించుకోవడాన్ని పెంపొందించవచ్చు. గ్రీన్ టీ సారం కొవ్వును కరిగించడానికి సహాయపడవచ్చు, విటమిన్ ఎ, జింకు మరియు ఇతర యాంటీఆక్సిడంట్లు రోగనిరోధక శక్తిని పెంచవచ్చు మరియు కన్ను దెబ్బతినడాన్ని అదుపులో ఉంచవచ్చు. మీరు మీ డాక్టరును కూడా సంప్రదించవచ్చు.
5. న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ ని ఎవరు తీసుకోవాలి?
14 సంవత్సరాల వయస్సు మించిన అమ్మాయిలు మరియు మహిళలందరూ న్యూట్రిచార్జ్ ఉమన్ ని రోజూ తీసుకోవచ్చు.
6. న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ ని తీసుకోవాలంటే నాకు ప్రిస్క్రిప్షన్ అవసరమా?
ఆరోగ్యకరమైన అనుబంధాహారము కాబట్టి న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ ని ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవచ్చు, కానీ మీకు అవసరమనిపేస్తే, దయచేసి మీ డాక్టరును సంప్రదించండి.
7. నేను సుదీర్ఘ కాలం పాటు న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ ని తీసుకోవడం కొనసాగిస్తే నేను బరువు తగ్గుతానా లేదా పెరుగుతానా?
ఆరోగ్య అనుబంధంగా న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ అమ్మాయిలు మరియు మహిళలు ఫిట్ గా ఉండేందుకు ఆహార లోపాలను సరిదిద్దేందుకు న్యూట్రిచార్జ్ ఉమన్ సహాయపడవచ్చు మరియు మెటబాలిజంని మెరుగుపరచవచ్చు. శరీరం బరువును ప్రభావితం చేసేందుకు దీనిలో ప్రత్యేక పదార్థం లేదు. గ్రీన్ టీ సారం కొవ్వును కరిగించడానికి సహాయపడవచ్చు.
8. న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ అనేది ఒక ఔషధమా?
న్యూట్రిచార్జ్ ఉమన్ ఒక ఔషధము కాదు. ఇది, ప్రయోజనకమైన బొటానికల్స్ (ఫైటోన్యూట్రియంట్స్), మహిళలకు స్నేహపూర్వకమైన అరుదైన పోషకాలు, మినరల్స్, అమైనో యాసిడ్స్, బి-కాంప్లెక్స్ మరియు ఇతర విటమిన్లు గల ఆరోగ్యకరమైన అనుబంధాహారము.
9. న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ ని ఎంత కాలం కొనసాగించాలి?
ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ తరువాత గ్లాసు నిండుగా నీటితో ఒక టాబ్లెట్ న్యూట్రిచార్జ్ ఉమన్ తీసుకోవాలి.
న్యూట్రిచార్జ్ ప్రో డైట్ పై ప్రశ్నలు
ప్రశ్న1- న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని ఎంత కాలం తీసుకోవాలి?
శరీర కణజాలాలు ఎదగడానికి, మరమ్మతులు చేయడానికి మరియు నిర్వహించడానికి పిల్లలకు మరియు పెద్దలకు రోజూ సుమారుగా 1 గ్రాము/కిలో ప్రొటీన్ కి అవసరమవుతుంది. న్యూట్రిచార్జ్ ప్రో డైట్ నుంచి ప్రొటీన్ సర్వోత్తమంగా లభిస్తుంది కాబట్టి మన ప్రొటీన్ న్యూట్రిషన్ లో ఖాళీని పూరించేందుకు సిఫారసు చేసిన మోతాదులో తీసుకోవచ్చు. కొవ్వు తక్కువ ఆహారంతో రోజూ 25 గ్రాముల సోయా ప్రొటీన్ ని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి కాపాడుకోవచ్చని యు ఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యు.ఎస్.ఎఫ్.డి.ఎ) కూడా ధ్రువీకరించింది.
ప్రశ్న 2- నేను తగిన మోతాదుల్లో పండ్లు, కూరగాయలు మరియు త్రుణధాన్యాలు తీసుకుంటున్నప్పటికీ న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందా?
పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు మనకు కొద్దిగా ప్రొటీన్ అందిస్తాయి, కానీ మనం అనేక రకాల పప్పుధాన్యాలు, కాయగింజలు,తృణధాన్యాలు మరియు పాడి పదార్థాలు రోజూ తగిన మొత్తాల్లో తీసుకుంటే తప్ప, తగిన పరిమాణాల్లో అత్యావశ్యక అమైనో యాసిడ్స్ అన్నిటితో సులభంగా జీర్ణమయ్యే పూర్తి ప్రొటీన్ ని పొందలేకపోవచ్చు. మనలో కొంతమందికి కూరగాయల ప్రొటీన్లను జీర్ణం చేసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. న్యూట్రిచార్జ్ ప్రో డైట్ అత్యధిక నాణ్యమైన సోయా ప్రొటీన్ ని అందిస్తుంది, ఇది సులభంగా జీర్ణమవుతుంది, గుండెకు స్నేహపూర్వకమైనది, సంపూర్ణ ప్రొటీన్ మరియు మన సమగ్ర ఆరోగ్యానికి మంచిది కావచ్చు. మనకు మొత్తం తొమ్మిది అత్యావశ్యక అమైనో యాసిడ్స్ సమతుల్య పరిమాణాల్లో న్యూట్రిచార్జ్ ప్రో డైట్ నుంచి లభిస్తాయి.
ప్రశ్న3-నాకు త్వరగా అలసట మరియు నిస్సత్తువ కలుగుతున్నాయి. న్యూట్రిచార్జ్ ప్రో డైట్ సహాయపడుతుందా?
ప్రొటీన్ లోపం వివిధ అవయవాలను బలహీనపరుస్తుంది, కణజాలం మరమ్మతులను మరియు నిర్వహణను నిరోధిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. న్యూట్రిచార్జ్ ప్రో డైట్ అత్యధిక నాణ్యమైన, స్వచ్ఛమైన మరియు ప్రాసెస్ చేయబడిన సోయా ప్రొటీన్ ని అందిస్తుంది, ఇది శారీరక ధృఢత్వాన్ని పెంచవచ్చు మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్య మినరల్స్ మరియు విటమిన్స్ పొందేందుకు వయోజనులు ప్రతిరోజూ ఒక టాబ్లెట్ న్యూట్రిచార్జ్ మ్యాన్/ఉమన్ ని కూడా తీసుకోవాలి.
ప్రశ్న 4- న్యూట్రిచార్జ్ ప్రో డైట్ వల్ల ఏదైనా దుష్ప్రభావం కలుగుతుందా?
మనం ప్రొటీన్ ని సమతుల్యమైన పరిమాణంలో మొత్తం పోషణలో భాగంగా మాత్రమే తీసుకోవాలి. సిఫారసు చేసిన మోతాదుల్లో న్యూట్రిచార్జ్ ప్రో డైట్ బాగా సహించబడుతుంది, కానీ ఎక్కువ మొత్తాల్లో తీసుకుంటే అపానవాయువును (గ్యాస్) కలిగించవచ్చు. న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని తీసుకోవడానికి ముందు మూత్రపిండాల రోగులు డాక్టరును సంప్రదించాలి. గౌట్ తో బాధపడుతున్న వ్యక్తులు న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని తీసుకోకూడదు.
ప్రశ్న 5- నేను ఇతర మందులు కూడా తీసుకుంటున్నాను, నేను వాటిని న్యూట్రిచార్జ్ ప్రో డైట్ తో పాటు తీసుకోవచ్చా?
న్యూట్రిచార్జ్ ప్రో డైట్ అనేది ఆరోగ్యకరమైన అనుబంధాహారము కాబట్టి మామూలు వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు కూడా తీసుకోవచ్చు. అయితే, కాలేయం మరియు మూత్రపిండాల జబ్బు గల రోగులు మరియు ఇతర క్రిటికల్ రోగులు తప్పకుండా డాక్టరును సంప్రదించాలి. గౌట్ రోగులు న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని తీసుకోకూడదు.
ప్రశ్న 6- నాకు డయాబెటీస్ తో పాటు గుండె సమస్య ఉంది, నేను న్యూట్రిచార్జ్ ప్రో డైట్ తీసుకోవచ్చా?
న్యూట్రిచార్జ్ ప్రో డైట్ లో సోయా ప్రొటీన్ ఉంది, ఇది రక్త చక్కెరను మరియు రక్తంలో కొలెస్ట్రాల్ ని కూడా అదుపుజేయడానికి సహాయపడవచ్చు. పైగా, న్యూట్రిచార్జ్ ప్రో డైట్ లో చక్కెర మరియు కొవ్వులు కలపబడవు. దీనిలో నిరోధక మాల్టోడెక్స్ ట్రిన్ (ఆహార ఫైబర్) కూడా ఉంది, ఇది డయాబెటీస్ గల రోగులకు ప్రయోజనకరమైనది. అయితే క్రిటికల్ రోగులు తప్పకుండా డాక్టరు సలహా తీసుకోవాలి.
ప్రశ్న 7- మేము దీన్ని చిన్నపిల్లలకు మరియు వృద్ధులకు ఇవ్వవచ్చా?
పిల్లలు మరియు పెద్దలు న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని తీసుకోవచ్చు. ఎదుగుతున్న పిల్లలు ఎదుగుదలకు మరియు శారీరక వికాసానికి అవసరమైన పూర్తి ప్రొటీన్ మరియు అత్యావశ్యక అమైనో యాసిడ్స్ పొందవచ్చు. పెద్దలు న్యూట్రిచార్జ్ ప్రో డైట్ నుంచి పూర్తి ప్రొటీన్ ని సులభంగా జీర్ణించుకోగలుగుతారు మరియు ఆరోగ్యవంతులు కాగలుగుతారు. న్యూట్రిచార్జ్ ప్రో డైట్ లో గల ఫైబర్ కూడా జీర్ణశక్తిని పెంపొందించవచ్చు.
ప్రశ్న 8- గర్భిణీ స్త్రీలకు మరియు చనుబాలిస్తున్న తల్లులకు న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులకు ప్రొటీన్ అవసరం గణనీయంగా పెరుగుతుంది. డాక్టరును సంప్రదించిన తరువాత మాత్రమే వీళ్ళు న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని తీసుకోవాలి ఎందుకంటే ఇది ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు క్యాల్షియంతో పాటు అత్యధిక నాణ్యమైన సర్వోత్తమ అనుబంధాహారము కాబట్టి. సంపూర్ణ ప్రొటీన్ తల్లిబిడ్డల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది మరియు శిశువు సరిగ్గా ఎదిగేందుకు సహాయపడుతుంది.
ప్రశ్న. 9 న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని శాకాహారులు తీసుకోవచ్చా?
అవును, శాకాహారులు తీసుకోవచ్చు, ఎందుకంటే న్యూట్రిచార్జ్ ప్రో డైట్ లో జంతు పదార్థం (మాంసాహారం) ఏదీ ఉండదు కాబట్టి.
ప్రశ్న.10. నేను న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని ఎలా తీసుకోవాలి మరియు ఏ మోతాదులో తీసుకోవాలి?
వయోజన పురుషులు మరియు మహిళలు 2 చెంచాల (ప్రతిదీ 20గ్రా) న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని తీసుకోవచ్చు, అలాగే పిల్లలు రోజూ 1 చెంచా తీసుకోవచ్చు. షేకర్ లేదా మిక్సర్ లో న్యూట్రిచార్జ్ ప్రో డైట్ పౌడరును చల్లని పాలలో లేదా నీటిలో కలపండి. రుచి కోసం చక్కెర లేదా స్వీట్నర్ ని కలిపి కుదపండి. మిశ్రమాన్ని తాగేందుకు తగిన పరిమాణంలో పాలు మరియు నీళ్ళు కలపండి.
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ పై ప్రశ్నలు
ప్రశ్న 1- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ అంటే ఏమిటి?
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ అనేది పోషక అనుబంధం, శరీరం కొవ్వును తగ్గించడంలో ఇది ప్రభావవంతమైనది.
ప్రశ్న2- నా శరీరం ఫిట్ గా ఉన్నప్పుడు నేను న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని ఎందుకు తీసుకోవాలి?
మామూలు శరీరంలో కూడా శరీర కొవ్వు ఉంటుంది, దీన్ని బాడీ స్కానర్ సహాయంతో మాత్రమే తెలుసుకోగలము. బాడీ స్కానరుపై మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. శరీర కొవ్వు పురుషుల్లో 25% కంటే ఎక్కువ మరియు మహిళల్లో 30% కంటే ఎక్కువ ఉంటేనే న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకోవడం ప్రారంభించాలి.
ప్ర.3- బరువు తగ్గించుకునే ప్రక్రియలో కండరాలను కాపాడుకోవడం ఎందుకు ముఖ్యం?
ఎందుకంటే కండరాలను కోల్పోవడం బలహీనతకు దారితీస్తుంది.
ప్రశ్న.4- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ చాలా ఖరీదైనదా?
దయచేసి డబ్బుకు అది అందిస్తున్న విలువను అర్థంచేసుకోండి. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో గుండె సమస్య, డయాబెటీస్, మోకాళ్ళ నొప్పి తదితర ప్రమాదకరమైన జబ్బులకు దారితీయొచ్చు. ఈ జబ్బులకు చికిత్స చేయడానికి ఖర్చు లక్షల్లో అవుతుంది. న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ సహాయంతో మీరు మీ శరీరం కొవ్వును తగ్గించుకుంటే, ఈ ప్రాణాంతక జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమేకాకుండా, వాటిపై అయ్యే భారీ వ్యయం నుంచి కూడా కాపాడుకుంటారు.
ప్రశ్న.5- న్యూట్రిచార్జ్ ప్రో డైట్ ని న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ తో తీసుకోవచ్చా?
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని డిన్నరుకు బదులుగా తీసుకోవాలి. న్యూట్రిచార్జ్ మ్యాన్ మరియు న్యూట్రిచార్జ్ ప్రో డైట్ లేదా న్యూట్రిచార్జ్ ఉమన్ మరియు న్యూట్రిచార్జ్ స్ట్రాబెర్రీ ప్రో డైట్ ని ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం చాలా లాభదాయకంగా ఉంటుంది.
ప్ర.6- రోజులో ఏ సమయంలో న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకోవాలి?
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ అనేది ‘‘భోజనాన్ని భర్తీచేసే’’ ఉత్పాదన దీన్ని డిన్నరుకు బదులుగా తీసుకోవాలి.
ప్రశ్న. 7- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని ఎంత కాలం తీసుకోవాలి?
పురుషుల్లో 20% కంటే తక్కువ మరియు మహిళల్లో 25% కంటేతక్కువ శరీరం కొవ్వును బాడీ స్కానర్ చూపించేంత వరకు న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకోవాలి.
ప్రశ్న.8- మన శరీరం కొవ్వును తగ్గించుకోవడానికి న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ఎలా సహాయపడుతుంది?
మన శరీర కొవ్వును తగ్గించుకోవడంలో న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో గల కొవ్వు తగ్గింపు ఎలిమెంట్స్ సహాయపడతాయి.
ప్రశ్న.9- మార్కెట్లో లభించే బరువు తగ్గించే ఇతర ఉత్పాదనల కంటే న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ఎలా మెరుగైనది?
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో కొవ్వును తగ్గించే ఎలిమెంట్స్ మరియు అత్యుత్తమ నాణ్యత గల ప్రొటీన్ ఉన్నాయి.
ప్రశ్న.10- ప్రొటీన్ ని న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో ఎందుకు పెట్టారు?
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో గల ప్రొటీన్ కండరాలను రక్షిస్తుంది మరియు శరీరంలో కొత్త కొవ్వు జమకావడాన్ని నిరోధిస్తుంది.
ప్రశ్న.11- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో ఎన్ని మరియు కొవ్వు తగ్గించే ఏ ఎలిమెంట్ ఉంచబడ్డాయి?
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో కొవ్వును తగ్గించే మూడు ఎలిమెంట్స్ ఉన్నాయి. గార్సీనియా కాంబోజియా, సిఎల్ఎ మరియు గ్రీన్ కాఫీ బీన్ సారం.
ప్రశ్న.12- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో ఉంచబడిన గ్రీన్ కాఫీ బీన్ సారంలో గల ప్రత్యేకత ఏమిటి?
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో ఉపయోగించిన గ్రీన్ కాఫీ బీన్ లో స్వెటోల్ ఉంది మరియు ఇది క్లినికల్ గా నిరూపించబడింది.
ప్రశ్న.13- శరీరం కొవ్వును తగ్గించుకోవడానికి గ్రీన్ కాఫీ బీన్ సారం ఎలా సహాయపడుతుంది?
శరీరంలో అప్పటికే జమఅయిన కొవ్వును ఇది తగ్గిస్తుంది.
ప్రశ్న.14- రాత్రి వేళల్లో నేను గ్రీన్ కాఫీ బీన్ సారం తీసుకుంటే నాకు నిద్రపట్టదు.
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో పెట్టిన గ్రీన్ కాఫీ బీన్ సారం డీకేఫినేట్ చేయబడింది. ఇది రాత్రివేళల్లో నిద్ర కోల్పోవడానికి దారితీయదు.
ప్రశ్న.15- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో ఏ సిఎల్ఎ పెట్టబడింది?
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో టొనాలిన్ సిఎల్ఎ (ఇటలీ నుంచి) ఉంచబడింది.
ప్రశ్న.16- ఈ సిఎల్ఎ క్లినికల్ గా నిరూపించబడిందా?
అవును, శరీరం కొవ్వు తగ్గిస్తుందని ఈ సిఎల్ఎ క్లినికల్ గా నిరూపించబడింది.
ప్రశ్న.17- శరీరం కొవ్వును తగ్గించడంలో సిఎల్ఎ ఎలా సహాయపడుతుంది?
శరీరంలో కొవ్వు కణాల సంఖ్యను సిఎల్ఎ తగ్గిస్తుంది. ఈ కణాల్లో జమయిన కొవ్వును కూడా ఇది తగ్గిస్తుంది.
ప్రశ్న.18- శరీరం కొవ్వును తగ్గించడంలో కార్సీనియా కాంబోజియా ఎలా సహాయపడుతుంది?
గతంలో పేరుకుపోయిన కొవ్వును కార్సీనియా కాంబోజియా తగ్గిస్తుంది మరియు కొత్త కొవ్వు శరీరంలో పేరుకుపోకుండా ఆపుతుంది.
ప్రశ్న.19- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ క్లినికల్ గా నిరూపించడంలోని ప్రాముఖ్యత ఏమిటి?
శరీరం కొవ్వును తగ్గించేందుకు ఈ ఉత్పాదన గణనీయంగా నిరూపించబడిందని ప్రభుత్వం గుర్తించిన నిపుణుల నైతిక కమిటి సర్టిఫై చేసిందని దీని అర్థం. ఈ ఉత్పాదనను ఉపయోగించడం పూర్తి సురక్షితమని కూడా నిరూపించబడింది.
ప్రశ్న.20- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ లో ఎన్ని రకాల ప్రొటీన్లు ఉన్నాయి.
సోయా ప్రొటీన్ ను మరియు వే ప్రొటీన్ ను న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ వేర్వేరుగా చేసింది.
ప్రశ్న.21- ప్రతి శాషేలో ఎంత మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది.
ప్రతి శాషేలో 15 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
ప్రశ్న.22- ఈ ప్రొటీన్ ఎక్కడి నుంచి సేకరించబడింది?
ఈ ప్రొటీన్ డూపాంట్, అమెరికా నుంచి సేకరించబడింది.
ప్రశ్న.23- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకునేటప్పుడు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలా?
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకునేటప్పుడు రాత్రి సమయంలో ఆహారం తినకూడదు. రోజు మొత్తంలో 1500 కేలరీల ఆహారం తినాలి మరియు కొవ్వు ఆహారం తినకూడదు. న్యూట్రిషన్ సైన్స్ పుస్తకంలో ఇచ్చిన ఆహార ప్రణాళికను మీరు పాటించవచ్చు.
ప్రశ్న.24- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకునేటప్పుడు వ్యాయామం చేయడం ఆవశ్యకమా?
అవును, న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకునేటప్పడు వ్యాయామం చేయడం తప్పనిసరి (6000 అడుగులు నడవడం మరియు 250 మెట్లు ఎక్కడం)
ప్రశ్న.25- డయాబెటీస్ గల వ్యక్తి న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకోవచ్చా?
ఒక వ్యక్తికి గనక డయాబెటీస్ ఉంటే, మొదటగా న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్, న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ మరియు డాక్టరు ఇచ్చిన మందులతో డయాబెటీస్ ని నియంత్రణలో ఉంచుకోనివ్వండి. ఆ తరువాత, దయచేసి, న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ అతని శరీరం కొవ్వును తగ్గించగలదని సలహా ఇవ్వండి.
ప్రశ్న.26- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకోవడం ఏ వయస్సులో ప్రారంభించవచ్చు?
న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకోవడం 14 ఏళ్ల వయస్సు నుంచి ప్రారంభించవచ్చు.
ప్రశ్న.27- న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకున్న తరువాత రాత్రి సమయంలో ఆకలిగా అనిపిస్తే ఏం చేయాలి?
రాత్రి వేళలో న్యూట్రిచార్జ్ ఎస్ అండ్ ఎఫ్ ని తీసుకున్న తరువాత ఆకలిగా అనిపిస్తే సలాడ్ లేదా సూప్ తీసుకోవచ్చు.
న్యూట్రిచార్జ్ బిజెపై ప్రశ్నలు
ప్రశ్న.1- న్యూట్రిచార్జ్ బిజె అంటే ఏమిటి?
ఎముకలకు మరియు కీళ్ళకు న్యూట్రిచార్జ్ బిజె ఆరోగ్యకరమైన ఒక అనుబంధాహారము. ఇది మోకాలి కీళ్ళ కోసం ప్రత్యేకంగా తయారుచేయబడింది.
ప్రశ్న.2- న్యూట్రిచార్జ్ బిజె ఒక ఔషధమా?
న్యూట్రిచార్జ్ బిజె అనేది ఒక ఔషధము కాదు. ఇది అనుబంధ పోషకాహారము.
ప్రశ్న.3- న్యూట్రిచార్జ్ బిజెని ఎవరు తీసుకోవాలి?
మోకాలు కీళ్ళల్లో నొప్పిగా ఉన్న ప్రజలు వెంటనే న్యూట్రిచార్జ్ బిజెని తీసుకోవడం ప్రారంభించాలి.
ప్రశ్న.4- ఇతర కీళ్ళలో నొప్పికి మరియు వాటి ధృఢత్వానికి న్యూట్రిచార్జ్ బిజె ని ఉపయోగించవచ్చా?
మోకాలి కీళ్ళు అత్యంత ముఖ్యమైన కీళ్ళు, ఎందుకంటే ఇవి మన శరీరం బరువు మొత్తాన్ని మోస్తాయి. కాబట్టి, ఈ కీళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవడం అత్యంత ముఖ్యం. మొత్తంమీద, ఇతర కీళ్ళ ఆరోగ్యాన్ని న్యూట్రిచార్జ్ బిజె పెంపొందించగలదు.
ప్రశ్న.5- న్యూట్రిచార్జ్ బిజె చాలా ఖరీదైనదా?
దయచేసి డబ్బుకు అది అందిస్తున్న విలువను అర్థం చేసుకోండి. మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్సకు ఖర్చు లక్షల్లో ఉంటుంది. మీరు ఇప్పటి నుండే న్యూట్రిచార్జ్ బిజె ని తీసుకోవడం ప్రారంభిస్తే భవిష్యత్తులో భారీ ఖర్చును మీరు ఆదా చేసుకోవచ్చు.
ప్రశ్న.6- న్యూట్రిచార్జ్ బిజె టాబ్లెట్ ని మరియు శాషేని ఒకేసారి తీసుకోవాలా?
కొన్ని పోషకాలు టాబ్లెట్ లో మరియు కొన్ని పోషకాలు శాషేలో ఉండేలా న్యూట్రిచార్జ్ బిజె యొక్క శాస్త్రీయ ఫార్ములా రూపొందించబడింది. టాబ్లెట్ లో ప్రభావవంతమైన పరిమాణంలో పెట్టలేని పోషకాలను శాషేలో పెట్టడం జరిగింది. చేదు రుచి కారణంగా పౌడరులో పెట్టలేని ఇలాంటి పోషకాలు టాబ్లెట్ లో ఉంటాయి. కాబట్టి, సర్వోత్తమ ప్రభావవంతం కోసం న్యూట్రిచార్జ్ బిజె టాబ్లెట్ ని మరియు శాషేని ఒకేసారి తినాలి.
కొన్ని పోషకాలను టాబ్లెట్ లో ఉంచడం జరిగింది. వాటిని మెరుగ్గా సంగ్రహించుకునేలా చూసేందుకు, శాషేలో ఇతర పోషకాలు పెట్టబడ్డాయి. ఉదాహరణకు, టాబ్లెట్లో ఉంచిన విటమిన్ కె27 మెరుగ్గా సంగ్రహించబడేందుకు శాషేలో క్యాల్షియంని ఉంచడం జరిగింది. కాబట్టి, శాషే మరియు టాబ్లెట్ ని ఒకేసారి తీసుకోవాలి.
ప్రశ్న.7- న్యూట్రిచార్జ్ బిజెని ఎంత కాలం తీసుకోవాలి?
సాధారణంగా, న్యూట్రిచార్జ్ బిజె ఒక నెలలో ప్రభావం చూపుతుంది. కానీ మెరుగైన ఉపశమనం కోసం, దీన్ని కనీసం 3 నెలల పాటు తీసుకోవాలి. ఉపశమనం పొందేందుకు పట్టే సమయం వ్యక్తి యొక్క మోకాలి కీలు స్థితిని బట్టి వ్యక్తికీ వ్యక్తికీ మారిపోవచ్చు. సుదీర్ఘ కాలం పాటు న్యూట్రిచార్జ్ బిజె ని తీసుకోవడం వల్ల హాని ఉండదు.
ప్రశ్న.8 రోజులో ఏ సమయంలో న్యూట్రిచార్జ్ బిజెని తీసుకోవాలి?
న్యూట్రిచార్జ్ బిజెని సాయంత్రం తీసుకోవాలి. సాయంత్రం తీసుకోవడం సౌలభ్యంగా లేకపోతే, వినియోగదారులు తనకు సౌలభ్యంగా ఉన్న సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. కానీ ప్రతి రోజూ దీన్ని ఒకే సమయంలో తీసుకోవాలి.
ప్రశ్న.9- న్యూట్రిచార్జ్ బిజెని ఎలా తీసుకోవాలి?
శాషేలోని పౌడరును గ్లాసు నీటిలో కరిగించాలి. టాబ్లెట్ ని దీనితో పాటు తీసుకోవాలి.
ప్రశ్న. 10- న్యూట్రిచార్జ్ బిజె వల్ల ఏదైనా దుష్ప్రభావం కలిగే సంభావ్యత ఉందా?
న్యూట్రిచార్జ్ బిజె కొద్ది రోజుల పాటు బేదులకు దారితీయొచ్చు.
ప్రశ్న.11- న్యూట్రిచార్జ్ బిజె నుండి ప్రయోజనం పొందే వ్యక్తులు మీకు ఎక్కడ కనిపిస్తారు?
మెట్లు ఉండే ప్రతి చోటా మీకు ఇలాంటి వ్యక్తులు కనిపిస్తారు. మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి మరియు అసౌకర్యంగా అనిపించే వారికి న్యూట్రిచార్జ్ బిజె ప్రయోజనకరమైనది.
ప్రశ్న.12- గ్లూకోసామైన్ సల్ఫేట్ కంటే గ్లూకోసామైన్ హైడ్రోక్లోరైడ్ ఎలా మెరుగైనది?
గ్లూకోసామైన్ సల్ఫేట్ కి గల 74% స్వచ్ఛతతో పోల్చుకుంటే గ్లూకోసామైన్ హైడ్రోక్లోరైడ్ 99% స్వచ్ఛమైనది. 750 మిగ్రా గ్లూకోసామైన్ హైడ్రోక్లోరైడ్ 1304 మిగ్రా గ్లూకోసామైన్ సల్ఫేట్ కి సమానం. మార్కెట్లో లభించే అనేక ఉత్పాదనల్లో చేపల ఎముకల నుంచి తీసిన గ్లూకోసామైన్ సారం ఉంది. న్యూట్రిచార్జ్ బిజె లో ఉంచబడిన గ్లూకోసామైన్ హైడ్రోక్లోరైడ్ పూర్తిగా శాకాహారము.
ప్రశ్న.13- న్యూట్రిచార్జ్ బిజెలో పెట్టిన పాల క్యాల్షియం ఏదైనా ఇతర క్యాల్షియం ఎలా మెరుగైనది?
పాలలోని క్యాల్షియం ఏదైనా ఇతర క్యాల్షియం కంటే మెరుగ్గా సంగ్రహించుకోబడుతుంది. పాల క్యాల్షియంలో ఎముకను ధృఢపరిచే మినరల్స్ ఉన్నాయి. ఇలాంటి మినరల్స్ ఇతర క్యాల్షియం దేనిలోనూ ఉండవు.
ప్రశ్న.14- న్యూట్రిచార్జ్ బిజెలో మెగ్నీషియం ఎందుకు పెట్టబడింది?
మన ఆహారం నుంచి క్యాల్షియం సంగ్రహణ కోసం తగిన మొత్తంలో మెగ్నీషియం అవసరమవుతుంది. ఎముకల్లో క్యాల్షియం జమ కావడం ద్వారా ఎముకల ధృఢత్వానికి కూడా మెగ్నీషియం అవసరమవుతుంది. మెగ్నీషియంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ‘‘అద్భుతమైన మినరల్’’ అని అంటారు.
ప్రశ్న.15- మెగ్నీషియంలో గల ఆర్.డి.ఎ. ఎంత? న్యూట్రిచార్జ్ బిజెలో ఎంత మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది?
పురుషులకు మరియు మహిళలకు ఎలిమెంటల్ మెగ్నీషియం యొక్క ఆర్.డి.ఎ. 300 మిగ్రా. ఈ 300 మిగ్రా ఎలిమెంటల్ మెగ్నీషియం పూర్తి మొత్తం న్యూట్రిచార్జ్ బిజెలో పెట్టబడింది.
ప్రశ్న.16- ఇనులిన్ అంటే ఏమిటి మరియు దీన్ని న్యూట్రిచార్జ్ బిజెలో ఎందుకు పెట్టడం జరిగింది?
ఇనులిన్ అనేది సహజంగా కరిగిపోయే ఫైబర్, ఇది క్యాల్షియం సంగ్రహణను పెంచడం ద్వారా ఎముకలను ధృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఎముకల్లో మినరల్స్ జమ కావడానికి కూడా ఇనులిన్ సహాయపడుతుంది.
ప్రశ్న.17- న్యూట్రిచార్జ్ బిజెలో రోజ్ హిప్ సారాన్ని ఎందుకు ఉంచడం జరిగింది?
మోకాలు కీళ్ళ ఫ్లెక్సిబిలిటిని మరియు కదలికను రోజ్ హిప్ సారం పెంచుతుంది.
ప్రశ్న.18- మోకాలు కీళ్ళకు విటమిన్ కె27 ఎలా ప్రయోజనకరమైనది?
క్యాల్షియంని జమచేయడం ద్వారా ఎముకలను విటమిన్ కె27 ధృఢపరుస్తుంది.
ప్రశ్న.19- న్యూట్రిచార్జ్ బిజెలో ఎంత మొత్తంలో విటమిన్ కె27 ఉంది?
ప్రతి టాబ్లెట్ న్యూట్రిచార్జ్ బిజెలో 55 మైక్రోగ్రాముల విటమిన్ కె27 ఉంది.
ప్రశ్న.20- న్యూట్రిచార్జ్ బిజెలో విటమిన్ డి ఎందుకు పెట్టబడింది?
ఎముకను ధృఢపరిచే క్యాల్షియం పేగులో సంగ్రహించబడటాన్ని విటమిన్ డి పెంచుతుంది. కార్టిలేజ్ దెబ్బతినడాన్ని కూడా ఇది ఆపుతుంది.
ప్రశ్న.21- న్యూట్రిచార్జ్ బిజె యొక్క ఫ్లేవర్ ఏమిటి?
న్యూట్రిచార్జ్ బిజెలో స్వచ్ఛమైన యాలుకలు పెట్టడం జరిగింది, ఇది కమ్మని సువాసన మరియు రుచి ఇస్తుంది.
ప్రశ్న.22- మోకాలు కీళ్ళలో నొప్పిని వదిలించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ ని తీసుకోవలసిందిగా సలహా ఇవ్వబడుతోంది.
పెయిన్ కిల్లర్స్ తాత్కాలిక ఉపశమనం కల్పిస్తాయి. శాశ్వత ఉపశమనం కోసం, మీరు మీ కీళ్ళను, ఎముకలను బలోపేతం చేసుకోవలసి ఉంటుంది మరియు మోకాళ్ళలో ఫ్లూయిడ్ మొత్తాన్ని పెంచుకోవాలి.
ప్రశ్న.23- న్యూట్రిచార్జ్ బిజె క్లినికల్ గా నిరూపించడంలోని ప్రాముఖ్యత ఏమిటి?
మోకాలి కీళ్ళ ఆరోగ్యాన్ని సరిచేస్తుందని ఈ ఉత్పాదన శాస్త్రీయంగా నిరూపించబడిందని ప్రభుత్వం గుర్తించిన నిపుణుల యొక్క నైతిక కమిటి ధృవీకరించిందని దీని అర్థం. ఈ ఉత్పాదనను ఉపయోగించడం పూర్తి సురక్షితమని కూడా నిరూపించబడింది.
ప్రశ్న.24- న్యూట్రిచార్జ్ బిజెని కొనేందుకు కస్టమర్ వద్ద డబ్బు లేకపోతే ఏం చేయాలి?
న్యూట్రిచార్జ్ బిజె ని కొనడానికి కస్టమరుకు తగినంత డబ్బు లేకపోతే దయచేసి బలవంతంగా విక్రయించకండి. కస్టమర్ న్యూట్రిచార్జ్ బిజె యొక్క పూర్తి కోర్సును తీసుకోకపోతే అతనికి మోకాలు నొప్పి నుంచి ఉపశమనం కలగదు. ఒక ప్రతికూల కస్టమర్ ఇతర కస్టమర్లను ప్రతికూలంగా మార్చుతారు.
ప్రశ్న.25- న్యూట్రిచార్జ్ బిజె ఉపశమనం కల్పిస్తుందని గ్యారంటీ ఇవ్వబడుతుందా?
అవును, తప్పకుండా. మీ కుటుంబానికి దయచేసి న్యూట్రిచార్జ్ బిజెని ఉపయోగించండి. ఇతర సంతృప్తి చెందిన కస్టమర్ల టెస్టిమోనియల్ తీసుకోండి. ఈ విధంగా, మీరు న్యూట్రిచార్జ్ బిజె కి గ్యారంటీ అవుతారు.
న్యూట్రిచార్జ్ కిడ్స్ పైన ప్రశ్నలు
ప్రశ్న.1- ఏ వయస్సు గ్రూపు వాళ్ళకు మనం న్యూట్రిచార్జ్ కిడ్స్ ని ఇవ్వవచ్చు.
న్యూట్రిచార్జ్ కిడ్స్ 2 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు.
ప్రశ్న.2- న్యూట్రిచార్జ్ కిడ్స్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
న్యూట్రిచార్జ్ కిడ్స్ అనేది పేరుకు తగినట్లుగానే మెదడు సమగ్రాభివృద్ధికి సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు ధృఢత్వం కలిగిస్తుంది.
ప్రశ్న.3- మేము న్యూట్రిచార్జ్ కిడ్స్ ని ఎప్పుడు ఇవ్వాలి?
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తరువాత న్యూట్రిచార్జ్ కిడ్స్ ని ఇవ్వాలి.
న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ పైన ప్రశ్నలు.
ప్రశ్న.1- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ అంటే ఏమిటి?
న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ అనేది అనుబంధ పౌష్టికాహారము. ప్రీ-డయాబెటిక్ రోగుల్లో రక్తం చక్కెర నిల్వను తగ్గించడం దీని లక్ష్యం. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి రకం అనుబంధాహారాల్లో ఒకటి.
ప్రశ్న.2- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ మందా?
న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ అనేవి మందులు కాదు. ఇవి అనుబంధ ఆహారాలు.
ప్రశ్న.3- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని ఎవరు తీసుకోవాలి?
ప్రీ-డయాబెటిక్ ప్రజలు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని తీసుకోవాలి.
ప్రశ్న.4- ఎవరైనా సరే ప్రీ-డయాబెటిక్ అనే విషయం ఎలా తెలుసుకోవాలి?
ఒక వ్యక్తి ప్రీ-డయాబెటికా కాదా అనే విషయం గ్లూకోమీటరు సహాయంతో రక్త చక్కెర నిల్వను పరీక్షించుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఏ వ్యక్తికైనా రక్త చక్కెర నిల్వ 140 మిగ్రా/డిఎల్ మరియు 200 మిగ్రా/డిఎల్ మధ్య ఉంటే ఆ వ్యక్తి ప్రీ-డయాబెటిక్ గా ఉంటారు.
ప్రశ్న.5- వ్యక్తి యొక్క రక్త చక్కెర నిల్వ 140 మిగ్రా/డిఎల్ కంటే తక్కువ ఉంటే ఏం చేయాలి?
మొదటగా, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నందుకు అభినందనలు తెలియజేయండి. అనంతరం, న్యూట్రిచార్జ్ పివి ఎంఎఫ్ బ్రేక్ ఫాస్ట్ ప్రతి రోజూ తీసుకోవాలని అతనికి సూచించండి.
ప్రశ్న.6- ప్రీ-డయాబెటీస్ లక్షణాలు ఏవైనా ఉంటాయా?
సాధారణంగా, ప్రీ-డయాబెటీస్ లక్షణాలు ఉండవు.
ప్రశ్న.7-
తగిన సంరక్షణ లేకపోతే ప్రీ-డయాబెటీస్, డయాబెటీస్ లోనికి మారగలదు. ఇది కళ్ళు, మూత్రపిండాలు, గుండె మరియు మెదడును దెబ్బతినేలా చేయవచ్చు.
ప్రశ్న.8- ప్రీ-డయాబెటిక్ వ్యక్తి ఎంత తరచుగా తన రక్తంలో చక్కెర నిల్వను పరీక్ష చేయించుకోవాలి?
ప్రీ-డయాబెటిక్ వ్యక్తి ప్రతి నెల ఒకసారి తన రక్తంలో చక్కెర నిల్వను పరీక్షింపజేసుకోవాలి.
ప్రశ్న.9- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ లో ప్రొటీన్ ని ఎందుకు పెట్టడం జరిగింది?
రక్తంలో చక్కెర నిల్వ శరవేగంగా పెరగడాన్ని ప్రొటీన్ నిరోధిస్తుంది మరియు అనేక కండరాలు కోల్పోవడాన్ని ఆదాచేస్తుంది.
దీనివల్ల ప్రొటీన్ ద్వారా సర్వోత్తమ పోషణ పొందవచ్చు మరియు నీరసంగా అనిపించదు.
ప్రశ్న.10- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ లో మూలికలను ఎందుకు పెట్టడం జరిగింది?
ఎందుకంటే పేగులో రక్త చక్కెర సంగ్రహణను అవి నిరోధిస్తాయి. పెరుగుతున్న రక్త చక్కెర యొక్క చెడు ప్రభావాలన్నిటి నుంచి కూడా అవి కాపాడతాయి.
ప్రశ్న.11- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ లో ఉపయోగించబడిన మూలికల యొక్క గుణాలు ఏమిటి?
మూలికలన్నీ అత్యున్నత నాణ్యమైనవి.
ప్రశ్న.12- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ లో దాల్చిన చెక్కను ఎందుకు పెట్టడం జరిగింది?
రక్త చక్కెర మరియుకొలెస్ట్రాల్ లెవెల్ ని నియంత్రించడానికి దాల్చిన చెక్క సహాయపడుతుంది.
ప్రశ్న.13- కొలెస్ట్రాల్ ని నియంత్రించేందుకు దాల్చిన చెక్క సహాయపడుతుందా?
అవును, కొలెస్ట్రాల్ నియంత్రణకు దాల్చిన చెక్క సహాయపడుతుంది.
ప్రశ్న.14- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ చాలా ఖరీదైనవా?
దయచేసి డబ్బుకు అది అందిస్తున్న విలువను అర్థం చేసుకోండి. ప్రీ-డయాబెటిక్ గల వ్యక్తి తన రక్తంలో చక్కెర నిల్వను నియంత్రించుకోలేకపోతే, అతను త్వరలోనే డయాబెటిక్ అవుతారు. డయాబెటీస్ గల వ్యక్తి హైపర్ టెన్షన్, గుండె సమస్య తదితరమైన అనేక ఇతర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ ఆనారోగ్యాలకు చికిత్స చేసేందుకు కావలసిన లక్షలాది రూపాయలతో పోల్చుకుంటే న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ఖర్చు నామమాత్రంగా ఉంటుంది.
న్యూట్రిచార్జ్ ప్రోడైట్ లేదా న్యూట్రిచార్జ్ స్ట్రాబెర్రీ ప్రోడైట్ ఖర్చులో న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ఖర్చు ఉంటుంది. న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ తో పాటు మీరు స్వీట్నర్ శాషేలు ఉచితంగా పొందుతారు. దీనిలో అత్యుత్తమ నాణ్యత గల మూలికలు మరియు పోషకాలు ఉంటాయి. ఇంత తక్కువ ధరలో ఇంత మొత్తాన్ని పొందడం అసాధ్యం.
ప్రశ్న.15- మార్కెట్లో లభించే ఏదైనా ఇతర ఉత్పాదన కంటే న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ఎలా మెరుగైనది?
న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ అనేది ప్రీ-డయాబెటిక్ ప్రజలకు ప్రత్యేకంగా రూపొందించిన పౌష్టికాహార అనుబంధం. రక్తంలో చక్కెరను మెరుగ్గా అదుపుజేసేందుకుదీనిలో 12 సహజ మూలికలు, ప్రొటీన్, ఆహార ఫైబర్, దాల్చిన చెక్క మరియు పోషకాలు ఉన్నాయి. మార్కెట్ లోని ఇతర ఉత్పాదన దేనిలోనూ ఇలాంటి మంచి నాణ్యమైన మూలికలు మరియు పోషకాలు లేవు.
ప్రశ్న.16- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని ఏ సమయంలో తీసుకోవాలి?
న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ ని ప్రతి ఉదయం పరగడుపున నమలాలి. ఒక గరిటెడు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని ఇవ్వబడిన ఒక శాషే స్వీట్నర్ తో పాటు ఒక గ్లాసు తక్కువ కొవ్వు పాలలో తీసుకోవాలి. న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ తో పాటు ఈ షేక్ ని తీసుకోవాలి.
ప్రశ్న.17- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని ఎంత కాలం తీసుకోవాలి?
న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని రక్తంలో చక్కెర నిల్వ మామూలు స్థాయికి వచ్చేంత వరకు, అంటే 140 మిగ్రా/డిఎల్ కంటే దిగువకు వచ్చేంత వరకు తీసుకోవాలి. రక్తంలో చక్కెర నిల్వ మామూలు స్థితికి వచ్చిన తరువాత కూడా మీరు కొనసాగించాలని మేము సిఫారసు చేస్తున్నాము, దీనివల్ల ఇది మళ్ళీ పెరగదు.
ప్రశ్న.18- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ సహాయంతో రక్తంలో చక్కెర నిల్వ మామూలు స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందని ఆశించవచ్చు?
మామూలుగా, ఒక నెలలో రక్తంలో చక్కెర నిల్వ 20 మిగ్రా/డిఎల్ కి పడిపోతుంది. వ్యక్తిలో రక్తం చక్కెర నిల్వ పడిపోవడం న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ని క్రమంతప్పకుండా తీసుకోవడం, అతని ఆహారం మరియు అతని శారీరక కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న.19- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని డయాబెటిక్ వ్యక్తులకు ఇవ్వవచ్చా?
అవును, న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని డయాబెటిక్ వ్యక్తులకు ఇవ్వవచ్చు. ఇది సత్తువను పెంచుతుంది మరియు వాళ్ళకు మెరుగైన అనుభూతిని కలిగిస్తుంది. దయచేసి వాళ్ళు డయాబెటీస్ మందును తీసుకుంటూనే ఉండేలా చూడండి.
ప్రశ్న.20- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ తో మాత్రమే ప్రీ-డయాబెటీస్ స్థితి మెరుగుపరచగలిగితే, న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని తీసుకోవలసిన అవసరం ఏమిటి?
న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ లో విభిన్న పోషకాలు ఉన్నాయి, విభిన్న రీతిలో రక్తంలో చక్కెర నిల్వను నియంత్రించడానికి ఇవి సహాయపడతాయి. కాబట్టి, సర్వోత్తమ ఫలితం కోసం ఆ రెండిటిని ఒకేసారి తీసుకోవడం అత్యావశ్యం.
ప్రశ్న.21- న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్ లేదా న్యూట్రిచార్జ్ ఉమన్ టాబ్లెట్ ని న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ తో పాటు తీసుకోవచ్చా?
అవును, దీన్ని ఇవ్వవచ్చు.
ప్రశ్న.22- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ లేదా న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ తో పాటు న్యూట్రిచార్జ్ ప్రోడైట్ లేదా న్యూట్రిచార్జ్ స్ట్రాబెర్రీ ప్రోడైట్ ని తీసుకోవడం అత్యావశ్యకమా?
న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ తో పాటు న్యూట్రిచార్జ్ ప్రోడైట్ లేదా న్యూట్రిచార్జ్ స్ట్రాబెర్రీ ప్రోడైట్ ని తీసుకోవలసిన అవసరం లేదు.
ప్రశ్న.23- న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించవలసిన మరొక విషయం ఏదైనా ఉందా?
న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ టాబ్లెట్ మరియు న్యూట్రిచార్జ్ గ్లైసెమ్ ప్రోడైట్ ని తీసుకోవడంతో పాటు చక్కెర లేని సమతుల్యమైన ఆహారం తినడం మరియు వ్యాయామం చేయడం (6000 అడుగులు నడవడం మరియు 250 మెట్లు ఎక్కడం) అత్యావశ్యకం.