ఉత్పాదన విశదీకరణ
న్రూట్రిచార్జ్ ఎనర్జీ డ్రింక్ అనేది తాగడానికి సిద్ధంగా ఉండే, నాన్-కార్బొనేటెడ్, శక్తిని పునర్జీవింపజేసే పానీయం. దీనిలో యుఎస్ఎ మరియు స్పెయిన్ కి చెందిన సహజమైన దానిమ్మ మరియు ఎర్ర ద్రాక్ష రసం ఉంటాయి.
శరీరం హైడ్రేషన్ తో ఉండేందుకు ఇది మినరల్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ తో సమృద్ధమైంది. టారిన్ మరియు విటమిన్స్ లాంటి ఎనర్జీ బూస్టర్స్.
ఎవరు తినవచ్చు: 18 సంవత్సరాలు మరియు ఆపైన వయస్సు గల ఎవరైనా
మోతాదు: రోజుకు గరిష్టంగా 1 ప్యాక్ లు
గరిష్ట చిల్లర ధర: ఒక్కో ప్యాక్ రూ. 70
ఎవరైనా తనకు శక్తి తక్కువగా ఉన్నట్లుగా, డీహైడ్రేషన్, రిఫ్రెష్మెంట్ మరియు దాహంతో ఉన్నట్లు అనిపించినప్పుడు దీన్ని వినియోగించవచ్చు.
సమీక్షలు
ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.