ఉత్పాదన విశదీకరణ
భారతదేశంలో మొట్టమొదటిసారి పిల్లల కోసం తయారు చేయబడిన, 48 పోషకాలు గల ప్రత్యేక చాక్లెట్ ఫ్లేవర్ గల అనుబంధాహారము. 3 రకాల ప్రొటీన్, 15 విటమిన్స్, 13 మినరల్స్, ఫైబర్, 10 బొటానికల్స్ ఇతర మాక్రోమోలిక్యూల్స్, 3 ప్రీప్రో బయోటిక్స్ మరియు 2 అమైనో యాసిడ్స్.
మెదడు వికాసాన్ని పెంపొందించేందుకు ఇది సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు వృద్ధిని పెంపొందిస్తుంది.
మోతాదు: 2-12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు
మోతాదు:ఒక గ్లాసు పాలలో ఒక గరిటెడు రోజుకు రెండుసార్లు
గరిష్ట చిల్లర ధర: రూ. 300 గ్రాముల జార్ రూ. 800/-
సమీక్షలు
ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.