Select Page
gainer-with-cocoa-prodiet-1

న్యూట్రిఛార్జ్ గెయినర్ మరియు కోకో ప్రోడైట్ డోయ్ ప్యాక్

Rs. 3,750.00

న్యూట్రిఛార్జ్ గెయినర్ మరియు న్యూట్రిఛార్జ్ కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) పాలతో కలిపి తీసుకుంటే శరీర వృద్ధికి సహాయపడగలదు.
న్యూట్రిఛార్జ్ గెయినర్ యందు ఆవు పాలతో తయారు చేయబడిన నెయ్యి (పరిశుద్ధము చేయబడిన వెన్న)తో పాటు 19 పోషకపదార్థాలను కలిగి ఉంటాయి.
న్యూట్రిఛార్జ్ కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) లో డ్యుపాంట్ -యుఎస్ఎ నుండి ఉన్నత నాణ్యత కలిగిన సోయా ప్రొటీన్ ఐసొలేట్ ఉంది. ఇది 100 గ్రాములకు 74% ప్రొటీన్ కలిగి ఉంది. ఇది నెదర్లాండ్స్ నుండి తెచ్చిన ప్రీ-బయోటిక్ డైటరీ ఫైబర్ మరియు బెల్జియం నుండి తెచ్చిన కోకో ను కూడా కలిగిఉంది.
1 స్కూప్ న్యూట్రిఛార్జ్ గెయినర్ మరియు 1 సాషే న్యూట్రిఛార్జ్ కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) ని పాలలో కలిపి ఒక గ్లాసు మధురమైన చాక్లెట్ షేక్ ను తయారు చేసు కొనవలయును.

Nutricharge Gainer and Cocoa ProDiet Doy Pack

న్యూట్రిఛార్జ్ ఉత్పత్తులు ప్రత్యేకంగా ఆర్‌సిఎం ద్వారా మాత్రమే అమ్మబడతాయి.

ఎస్ కె యు: న్యూట్రిచార్జ్ గెయినర్ మరియు ప్రోడైట్ విభాగములు కేటగిరి: ,

ఉత్పాదన విశదీకరణ

న్యూట్రిఛార్జ్ గెయినర్ మరియు న్యూట్రిఛార్జ్ కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) పాలతో కలిపి తీసుకుంటే శరీర వృద్ధికి సహాయపడగలదు.
న్యూట్రిఛార్జ్ గెయినర్ యందు ఆవు పాలతో తయారు చేయబడిన నెయ్యి (పరిశుద్ధము చేయబడిన వెన్న) తో సహా 19 పోషకపదార్థాలు ఉంటాయి.
న్యూట్రిఛార్జ్ కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) లో డ్యుపాంట్ -యుఎస్ఎ నుండి ఉన్నత నాణ్యత కలిగిన సోయా ప్రొటీన్ ఐసొలేట్ ఉంది. ఇది 100 గ్రాములకు 74% ప్రొటీన్ కలిగి ఉంది. ఇది నెదర్లాండ్స్ నుండి తెచ్చిన ప్రీ-బయోటిక్ డైటరీ ఫైబర్ మరియు బెల్జియం నుండి తెచ్చిన కోకో ను కూడా కలిగిఉన్నది.
1 స్కూప్ న్యూట్రిఛార్జ్ గెయినర్ మరియు 1 సాషే ను న్యూట్రిఛార్జ్ కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) ని పాలు లేదా నీళ్ళలో కలిపి ఒక గ్లాసు మధురమైన చాక్లెట్ షేక్ తయారు చేసుకోండి.

ఎవరు వాడవచ్చు: 12 సంవత్సరాలు మరియు ఆపైన వయసు గల పురుషుడు లేదా స్త్రీ వాడవచ్చును.
మోతాదు:   1 స్కూప్ న్యూట్రిఛార్జ్ గెయినర్ మరియు 1 సాషే న్యూట్రిఛార్జ్ కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) ని ఒక గ్లాసు పాలలో, రోజుకు రెండుసార్లు తీసుకోవలయును.
M.R.P.:   రు. 1500 , 500 గ్రాముల జార్ కొరకు
M.R.P.:  రు. 1125 , ఒక్కొక్క డోయ్ ప్యాక్ కు (ఒక్కో ప్యాక్ లో 15 సాషేలు ఉంటాయి)
రు. 2250 , నెలకు సరిపడా ప్యాక్ కొరకు ( 30 సాషేలు)

సమీక్షలు

ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.

మొట్టమొదటగా మీరే సమీక్షించండి “న్యూట్రిఛార్జ్ గెయినర్ మరియు కోకో ప్రోడైట్ డోయ్ ప్యాక్”

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి