ఉత్పాదన విశదీకరణ
కాలేయం శరీరం యొక్క రసాయనిక కర్మాగారము మరియు విభిన్న వనరుల నుండి మన శరీరంలోకి ప్రవేశించే విషపూరిత పదార్థాలను తొలగించడం ద్వారా శరీరాన్ని విషరహితం చేస్తుంది. జీర్ణ సంబంధ ఎంజైములు ఆహార పదార్థాల సక్రమ జీర్ణ క్రియలో సహాయపడతాయి కాగా ఆంత్రం ఆరోగ్యాన్ని ప్రోబయోటిక్ మెరుగుపరుస్తాయి.
ఎవరు తీసుకోవచ్చు:
1. మద్యం లేదా పొగాకు వినియోగించే వారు
2. 50 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు గల వారు
3. జీర్ణ సంబంధ లేదా కాలేయ సమస్యల నుండి బాధ పడుతున్న వారు
మోతాదు: న్యూట్రీచార్జ్ బయోఏజ్ ఒక కోటెడ్ టాబ్లెట్‌ని ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తరువాత ఒక గంటకు ఒక గ్లాసు నీటితో తీసుకోవాలి
ఎం.ఆర్.పి.: 30 టాబ్లెట్ల ప్యాక్ (1 నెల ప్యాక్) ధర రూ 1500
సమీక్షలు
ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.