Select Page
న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ట్విస్ట్

న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ట్విస్ట్

Rs. 450.00

న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ట్విస్ట్ క్యాప్సూల్, భారతదేశంలో మొదటిసారి ప్రారంభించబడిన ఒక విశిష్టమైన ఫార్ములేషన్, ఇందులో శిశువు యొక్క మెదడు పెరిగి మరియు పరిపక్వత చెందడానికి కీలక పోషకమైన 50 మిగ్రా డిహెచ్ఎ ఉంటుంది.
మెదడు అవయవ అభివృద్ధి మరియు పుట్టిన 2 సంవత్సరాల వయస్సు వరకు బిడ్డ యొక్క మెదడు పెరుగుదలకు డిహెచ్ఎ ఒక అవశ్యకమైన సమ్మేళనం అని శాస్త్రీయ పరిశోధనలు నిరూపించాయి. డిహెచ్ఎ అనుబంధం కంటి అభివృద్ధిలో కూడా సహాయపడుతుంది మరియు శిశువులు నేర్చుకునే సమర్థనీయతను పెంచుతుంది.

Nutricharge DHA Twist

న్యూట్రిఛార్జ్ ఉత్పత్తులు ప్రత్యేకంగా ఆర్‌సిఎం ద్వారా మాత్రమే అమ్మబడతాయి.

ఎస్ కె యు: న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ట్విస్ట్ కేటగిరి

ఉత్పాదన విశదీకరణ

న్యూట్రీఛార్జ్ డిహెచ్ఎ ట్విస్ట్ అనేది, స్ట్రాబెరీ వెనీలా రుచితో వెజిటేరియన్ డిహెచ్ఎ యొక్క ఒక వెజ్ సాఫ్ట్ క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ ఒక ట్విస్ట్ తో తెరుచుకుంటుంది మరియు ఈ క్యాప్సూల్ ని నొక్కడం ద్వారా బిడ్డ యొక్క టాప్ ఫీడ్‌కి చేర్చగల 50 మిగ్రా డిహెచ్ఎని కలిగి ఉంటుంది.
న్యూట్రీఛార్జ్ డిహెచ్ఎ ట్విస్ట్ ఒక నెలవారీ 30 క్యాప్సూల్స్ ప్యాక్‌లో వస్తుంది మరియు ఒక సురక్షితమైన చైల్డ్ లాక్ బాటిల్‌లో లభ్యమవుతుంది.

ఎవరు తీసుకోవచ్చు:
2 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు
మోతాదు :
2 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నపిల్లలకు ఒక క్యాప్సూల్ న్యూట్రీఛార్జ్ ట్విస్ట్ ను ట్విస్ట్ చేసి, మరియు ద్రవ డిహెచ్ఎ ని టాప్ ఫీడ్‌లో కలిపి ఇవ్వండి. రోజుకు ఒకసారి ఇవ్వండి.
2 నుండి 6 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నపిల్లలకు ఒక క్యాప్సూల్ న్యూట్రీఛార్జ్ ట్విస్ట్ ను ట్విస్ట్ చేసి, మరియు ద్రవ డిహెచ్ఎని టాప్ ఫీడ్ లో కలిపి ఇవ్వండి. రోజుకు రెండు సార్లు ఇవ్వండి.
ఎం.ఆర్.పి.: 30 ట్విస్ట్ క్యాప్సూల్స్ సీసా ఒకటి రూ 450/-.

సమీక్షలు

ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.

మొట్టమొదటగా మీరే సమీక్షించండి “న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ ట్విస్ట్”

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి