Select Page
న్యూట్రీచార్జ్ కేసర్ పిస్తా ప్రోడైట్

న్యూట్రీచార్జ్ కేసర్ పిస్తా ప్రోడైట్

Rs. 1,080.00

న్యూట్రీఛార్జ్ కేసర్ పిస్తా వయోజనులైన పురుషులు మరియు స్త్రీలకు రియల్ ఐసోలేటెడ్ సోయా ప్రొటీన్, రియల్ సాఫ్రాన్ మరియు రియల్ పాస్టాచియోతో సమృద్ధమై ఉన్న తనదైన రకం ఒక ఆరోగ్యకరమైన అనుబంధ పోషకము.


Nutricharge Kesar Pista ProDiet

న్యూట్రిఛార్జ్ ఉత్పత్తులు ప్రత్యేకంగా ఆర్‌సిఎం ద్వారా మాత్రమే అమ్మబడతాయి.

ఎస్ కె యు: న్యూట్రీచార్జ్ కేసర్ పిస్తా ప్రోడైట్ కేటగిరి

ఉత్పాదన విశదీకరణ

ఇందులో 64% ప్రొటీన్ అద్భుతమైన రియల్ సాఫ్రాన్ మరియు రియల్ పిస్టాచియో రుచితో ఉంటుంది. న్యూట్రీచార్జ్ కేసర్ పిస్తాలో రియల్ సాఫ్రాన్, ఒక యాంటీఆక్సిడెంట్ ఉంటుంది ఇది తేజమును ఇస్తుంది మరియు వయస్సు పైబడే ప్రభావాలను తగ్గిస్తుంది. న్యూట్రీచార్జ్ కేసర్ పిస్తా హెల్త్ డ్రింక్‌లో కలిపిన ప్రొటీన్ బలమైన కండరాలు ఏర్పడటంలో సహాయపడుతుంది మరియు శరీరానికి మంచి రంగుని ఇస్తుంది. రియల్ పిస్తాచియో చురుకైన జీవన శైలికి మద్దతుగా సహాయపడే ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మరియు పోషకాల ఒక పవర్ హౌస్.

ఎవరు తీసుకోవచ్చు:
న్యూట్రీచార్జ్ కేసర్ పిస్తా, వయోజన స్త్రీ పురుషులు అందరూ తీసుకోదగిన శుద్ధ శాకాహార, ఆదర్శమైన ఆరోగ్య పానీయము.

మోతాదు: ఒక స్కూప్ (10 మిగ్రా) న్యూట్రీచార్జ్ కేసర్ పిస్తా పౌడర్‌ని వేడి లేదా చల్లని పాలలో రుచికి స్వీటెనర్/చక్కెర కలిపి దీనిని రోజుకు ఒకమారు చాలా కాలం పాటు తీసుకోవాలి.
ఎం.ఆర్.పి.: రూ. 1080/- 200 గ్రాముల టిన్

సమీక్షలు

ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.

మొట్టమొదటగా మీరే సమీక్షించండి “న్యూట్రీచార్జ్ కేసర్ పిస్తా ప్రోడైట్”

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి