Select Page
న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ
న్యూట్రిచార్జ్డి హెచ్ఎ వీడియో
న్యూట్రిచార్జ్డి హెచ్ఎ వీడియో 2
న్యూట్రిచార్జ్డి హెచ్ఎ వీడియో 3

న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ

Rs. 1,350.00

గర్భం దాల్చాలని యోచిస్తున్న మహిళలకు, గర్భిణీ స్త్రీలకు మరియు చనుబాలిస్తున్న తల్లులకు గర్భస్థ శిశువు యొక్క మెదడు వికాసానికి సహాయపడేందుకు అత్యావశ్యకమైన కీలక డిహెచ్ఎ మాలిక్యూల్ ని న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ అందిస్తుంది.

ఇది సముద్రపు నాచు నుంచి తీసుకోబడి పేటెంటెడ్ కర్రాజెనన్ తయారీ వెజ్ సాఫ్ట్ క్యాప్సూల్ లో తయారుచేయబడిన పూర్తి వెజిటేరియన్ డిహెచ్ఎ


Nutricharge DHA

న్యూట్రిఛార్జ్ ఉత్పత్తులు ప్రత్యేకంగా ఆర్‌సిఎం ద్వారా మాత్రమే అమ్మబడతాయి.

ఎస్ కె యు: న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ కేటగిరి కేటగిరి

ఉత్పాదన విశదీకరణ

సంతానోత్పత్తి దశలో ఉన్నమహిళల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ లో 400 మిగ్రా అత్యావశ్యక ప్రాథమిక రూపములోని డిహెచ్ఎ ఉంది. గర్భందాల్చాలని యోచిస్తున్నమహిళలు, గర్భిణీ స్త్రీలు మరియు చనుబాలిస్తున్న తల్లులు అవసరమైన డిహెచ్ఎని పొందడానికి రోజూ న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ యొక్క ఒక వెజ్ సాఫ్ట్ క్యాప్సూలును తీసుకోవలసి ఉంటుంది. మావి ద్వారా పిండానికి డిహెచ్ఎ చేరుకుంటుంది మరియు పిండం/శిశువు యొక్క మెదడు ఏర్పడటానికి ఇది సహాయపడుతుంది.

చేపల నుంచి తయారుచేయబడిన మరియు ఘాటు వాసన వచ్చే మార్కెట్లో లభించే డిహెచ్ఎ మాదిరిగా కాకుండా; న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ పూర్తిగా శాకాహార ఉత్పాదన మరియు కమ్మని కారామెల్ సువాసన వస్తుంది, కాబట్టి గర్భిణీ స్త్రీలు వెజ్ సాఫ్ట్ క్యాప్సూలును సులభంగా తీసుకోవచ్చు.

ఎవరు తీసుకోవచ్చు:
1. గర్భధారణను యోచిస్తున్న దశలోని మహిళలందరూ
2. గర్భిణీ స్త్రీలు
3. చనుబాలిస్తున్న తల్లులు

మోతాదు: రోజూ 1 న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ వెజ్ సాఫ్ట్ క్యాప్సూల్

గరిష్ట చిల్లర ధర.: రూ. 30 వెజ్ సాఫ్ట్ క్యాప్సూల్స్ (ప్రతిదీ 15 గల 2 స్ట్రిప్ లు) (1 నెల ప్యాక్) ప్యాక్ ధర 1350

సమీక్షలు

ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.

మొట్టమొదటగా మీరే సమీక్షించండి “న్యూట్రిచార్జ్ డిహెచ్ఎ”

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి