ఉత్పాదన విశదీకరణ
న్యూట్రిఛార్జ్ మ్యాన్ టాబ్లెట్ అనేది, విటమిన్లు మరియు ఖనిజలవణాల యొక్క రోజువారీ అవసరాలను తీర్చడానికి సహకరించే రోజువారీ ఆరోగ్య అనుబంధాహారము. ఇది ఎటువంటి చెడు వాసన లేని చాక్లెట్ రుచి గల మాత్ర.
ఎవరు తీసుకోవచ్చును: 14 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషుడు ఈ నూట్రిచార్జ్ ని వాడవచ్చు ను.
మోతాదు: ప్రతిరోజూ ఒక మాత్రను తీసుకొనండి (న్యూట్రిఛార్జ్ ప్రోడైట్ షేక్‌తో)
M.R.P: 30 మాత్రల ప్యాక్‌కు రు.450 (1 నెల ప్యాక్)
న్యూట్రిఛార్జ్ కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) లో డ్యుపాంట్ -యుఎస్ఎ నుండి ఉన్నత నాణ్యత కలిగిన సోయా ప్రొటీన్ ఐసొలేట్ ఉంది. ఇది 100 గ్రాములకు 74% ప్రొటీన్ వంతున కలిగి ఉంది. ప్రొటీన్ అంశము మొక్క నుండి గ్రహించబడింది మరియు పాలు-ఆధారిత ఉత్పాదనలు ఏవీ ఉపయోగించబడలేదు కాబట్టి ఇది ఒక వేగన్ ఉత్పాదన.
ఇది నెదర్లాండ్స్ నుండి తెచ్చిన ప్రీ-బయోటిక్ డైటరీ ఫైబర్ మరియు బెల్జియం నుండి గ్రహించిన కోకో ను కూడా కలిగిఉంది. ఒక సాషే న్యూట్రిఛార్జ్ కోకో ప్రోడైట్ (డోయ్ ప్యాక్) ని ఒక గ్లాసు నీటిలో కలిపి, ఒకవేళ అవసరమైతే మధురమైన చాక్లెట్ ప్రొటీన్ షేక్ గా చేయడానికి దానికి పంచదార/తీపిపదార్థమును కూడా నీటిలో కలుపోకోవచ్చు .
ఎవరు తినగలరు : ఈ డోయ్ ప్యాక్ ను 14 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తి వాడవచ్చు.
మోతాదు: ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో లేదా పాలలో 1 సాచెట్ కలుపుకొని త్రాగవచ్చు
M.R.P.: రు. 1125 ఒకొక్క ప్యాక్ కు ప్యాక్‌కు 15 సాచెట్ లు ఉంటాయి.
నెలవారీ ప్యాక్ కోసం రు.2250 30 సాచెట్ ప్యాకెట్ లు ఉంటాయి.
ప్రతిరోజూ మీ శక్తి కోసం అల్పాహారం ను తీసుకొనండి ; ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ (PVMF) యొక్క మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి ఉదయం 1 గ్లాస్ న్యూట్రిఛార్జ్ ప్రోడైట్ షేక్‌తో పాటు1మాత్ర ను తీసుకొనవలయును.
సమీక్షలు
ఇంతవరకూ ఎటువంటి సమీక్షలూ లేవు.